// // Telugu Director - హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్ -->
E-Paper
Advertisement

Telugu Director: రెండు సినిమాలను పక్కన పెట్టి… హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్

Telugu Director: రెండు సినిమాలను పక్కన పెట్టి… హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న డైరెక్టర్
Advertisement

Tollywood Director Relation With Heroine: ఓ టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓ హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్నారట. ప్రస్తుతం డైరెక్షన్‌ పక్కన పెట్టి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న రెండు సినిమాల్లోనే ఈమె హీరోయిన్‌. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారిందట. గుట్టుచప్పుడుగా ప్రేమాయాణం కొనసాగిస్తున్న వీరిద్దరు మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారట ఉంటున్నారట. అయితే ఈ డైరెక్టర్‌ కి ఇప్పటికే ఈ డైరెక్టర్‌కి పెళ్లై విడాకులు అవ్వడం కోసమేరుపు. దీంతో వీరిద్దరి వ్యవహరం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ మారింది. 

హీరోయిన్ తో డైరెక్టర్ రొమాన్స్..

Advertisement

కాగా యూత్‌ లో ఈ డైరెక్టర్‌ మంచి క్రేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చింది కొన్ని సినిమాలే కానీ, అవన్ని కూడా మంచి విజయం సాధించింది. కెరీర్‌ ప్రారంభంలో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు తెరకెక్కించి హిట్స్‌ కొట్టాడు. ప్రస్తుతం పాన్‌ ఇండియా క్రేజ్‌దూసుకుపోతున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోకి తొలి సక్సెస్‌ ఇచ్చింది ఈ డైరెక్టరే. అంతేకాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో మాస్‌ ఇమేజ్‌ ఉన్న హీరోని లాంచ్‌ చేసింది కూడా ఈయనే. ఈ డైరెక్టర్‌ సినిమాలన్ని యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. యూత్‌ని టార్గెట్‌ చేస్తూ సినిమాలు తెరకెక్కించి సక్సెస్‌ అయ్యాడు. అయితే ఈ మధ్య ఈయన దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా లాంచ్‌ అవ్వాలని చూస్తున్నాడు.

జంటగా రెండు సినిమాలు

ఇప్పటికే పలు చిత్రాలతో నటుడిగా పరిచయం కూడా అయ్యాడు. పాన్‌ ఇండియా, బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. మూడేళ్ల క్రితం వచ్చిన ఓ ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీలో ఈయన కీ రోల్‌ పోషించాడు. ఆ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో అలరించింది. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కూడా. దర్శకుడిగా, నటుడిగా ఇప్పటికే ప్రూవ్‌ చేసుకున్న ఇతడు.. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో తన ప్రియురాలే హీరోయిన్‌. అందులో ఒకటి తమిళ చిత్రానికి రీమేక్‌. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. అయితే వీరిద్దరు సినిమాల కంటే కూడా రొమాన్స్‌ మీదే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు.

కొన్నేళ్లుగా సహజీవనం..

Advertisement

సినిమాలకు బ్రేక్స్‌ ఎక్కువ చట్టపట్టాలేసుకుని తీరుగుతున్నారట. ఎక్కడ చూసిన వీరిద్దరే కనిపిస్తున్నారు. దీంతో వీరి లవ్‌ ట్రాక్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇక ఆ హీరోయిన్‌ సంగతికి వస్తే.. ఆమె తెలుగు అమ్మాయి. ఆడపదడప చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. అందం, గ్లామర్‌ లోనూ హీరోయిన్లు పోటి ఇస్తుంది. కానీ, ఈ భామకు హీరోయిన్‌ చాన్స్‌ పె ద్దగా రావడం లేదు. దీంతో సినిమాల్లో సహానటి, హీరోయిన్‌కు చెల్లెలు వంటి రోల్స్‌ తో సర్దుకుపోతోంది. ఇదే టైంలో ఈ డైరెక్టర్‌ తన సినిమాల్లో హీరోయిన్‌ ఆఫర్‌ ఇచ్చాడు. అదే టైంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఇది కాస్తా లవ్‌ ట్రాక్‌ ఎక్కింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్‌, హీరోయిన్‌ ఘాటు ప్రేమలో ఉన్నారట. మరో విషయమేంటంటే.. వీరిద్దరిది కూడా ఒకే జిల్లా కావడం విశేషం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×