// // Tollywood - ఆ హీరోయిన్‌తో స్టార్‌ హీరో సహజీవనం.. త్వరలోనే పెళ్లి కూడా.. ఇంతకీ వారెవరంటే! -->
E-Paper
Advertisement

Tollywood: ఆ హీరోయిన్‌తో స్టార్‌ హీరో సహజీవనం.. త్వరలోనే పెళ్లి కూడా.. ఇంతకీ వారెవరంటే!

Tollywood: ఆ హీరోయిన్‌తో స్టార్‌ హీరో సహజీవనం.. త్వరలోనే పెళ్లి కూడా.. ఇంతకీ వారెవరంటే!
Advertisement

Tollywood Star Hero-Heroine in Deep Love: సినీ పరిశ్రమలు ప్రేమ–బ్రేకప్‌, పెళ్లి–విడాకులు సర్వసాధారణం. పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎందరో ఉన్నారు. అలాగే విడాకులు కూడా తీసుకున్న వారు ఉన్నారు. త్వరలోనే టాలీవుడ్‌ స్టార్‌ జంట పెళ్లికి సిద్దమైనట్టు తెలుస్తోంది. వారు ఎవరో కాదు విజయ్‌ దేవరకొండ,రష్మిక మందన్నా. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌ మోస్ట్‌ పాపులర్‌ హీరో ఓ హీరోయిన్‌తో ఘాటు ప్రేమలో ఉన్నాడట. ప్రస్తుతం వీరిద్దరు గురించి ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

ఒకప్పటి లవర్ బాయ్

ఇంతవరకు లవ్‌, డేటింగ్‌ రూమర్స్‌కి దూరంగా ఉన్న ఈ హీరో ఈ మధ్య వచ్చిన ఓ హీరోయిన్‌ డీప్‌ లవ్‌లో ఉన్నాడట. మూవీ సెట్‌లోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇక ఆ హీరోయిన్‌ కూడా హీరోతో పిచ్చిపిచ్చిగా ఇష్టపడుతుందట. అతడిని వదిలి క్షణంగా కూడా ఉండటం లేదట. ఇద్దరు కొన్ని రోజులే పరిచయమే అయినా.. గాఢ ప్రేమికులుగా మారారట. ప్రస్తుతం ఇండస్ట్రీలోని వారంత వీరిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారట. ఆ హీరో ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చాడు. హిట్స్‌, ప్లాప్స్‌తో కెరీర్‌ని నెట్టికొస్తున్నాడు. ముఖ్యంగా లవ్‌, ఫ్యామిలీ ఎంటర్టైన్‌ చిత్రాలతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ప్రేమకథల్లో దేవదాసు వంటి పాత్రలు చేసి యూత్‌ని ఆకట్టుకున్నాడు.

Advertisement

కొత్త హీరోయిన్ తో ఘాటు ప్రేమ

తెరపై లవర్‌ బాయ్‌.. ప్రియురాలిన ప్యాంపర్‌ చేసే ప్రేమికుడిగా అమ్మాయిల మనసులు కొల్లగోట్టాడు. అలా యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్టైనర్స్‌తో ఇండస్ట్రీలో తనకుంటు ముద్ర వేసుకున్న ఈ హీరో.. మాస్ పాత్రల్లోనూ మెప్పించాడు. లవ్‌ చిత్రాలు పక్కన పడేసి ఓ స్టార్‌ డైరెక్టర్‌త కల్ట్‌ మాస్ మూవీ చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కోట్టాడు. ప్రస్తుతం యాక్షన్ జానర్స్‌లోనే నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఈ హీరోకి చెప్పుకోదగ్గ హిట్‌ లేదు. స్టార్‌ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేస్తున్నా.. అవి పెద్దగా వర్కౌట్‌ కావడం లేదు. ఇందుకోసం లవర్ బాయ్‌, చాక్లెట్‌ బాయ్‌ క్రేజ్‌ని కూడా పక్కన పెట్టి యాక్షన్‌ చేస్తున్నాడు. కానీ, అవి పెద్దగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఓ స్టార్‌ డైరెక్టర్‌తో డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్నాడు. లవర్‌ బాయ్ లాంటి క్రేజ్ ఉన్న ఎప్పుడు ఈ హీరో డేటింగ్‌, ప్రేమ వార్తల్లో నిలవలేదు.

Also Read: Siddharth-Aditi Rao: సిద్ధార్థ్‌-అదితి రావు విడాకులు! – కారణాలు ఇవేనా?

కానీ, ఈ మధ్య తరచూ అతడి పేరు వినిపిస్తుంది. ఇండస్ట్రీలో మొన్న మొన్న వచ్చిన హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాడు. ఆ హీరోయిన్‌ ఇటీవల ఓ స్టార్‌ హీరోతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన ఆమెకు మాత్రం పుల్‌ క్రేజ్‌ వచ్చింది. ఆమె అందం, అభినయానికి ప్రేక్షకులంత ఫిదా అయ్యారు. అలాగే ఈ కుర్ర హీరో కూడా ఆమెకు పడిపోయాడట. దీంతో తన సినిమాలో హీరోయిన్‌ గా తీసుకుని ఆమెతో లవ్‌ ట్రాక్‌ నడిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌తోనూ లింక్‌ కలపని ఇతగాడు.. ఈ హీరోయిన్‌ని మాత్రం వదలి ఉండలేకపోతున్నాడు. మరోవైపు ఆమె కూడా ఈ హీరో అంటే పడి చచ్చిపోతుందట.

ఒకే ఇంట్లో సహజీవనం..

అసలు క్షణం కూడా విడిచి ఉండలేకపోతుందట. ప్రస్తుతం వీరిద్దరు సహజీవనం చేస్తున్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వరుస ప్లాప్స్‌తో ఉన్న ఈ హీరోకి మరి ఈ హీరోయిన్‌ లక్‌ కలిసివస్తుందో లేదో చూడాలి. అయితే ఇన్నేళ్లు ప్రేమ, పెళ్లి వార్తలకు దూరంగా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు ఈ యంగ్‌ హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ నడపడం చూసి అంత షాక్‌ అవుతున్నారట. లవర్‌ బాయ్‌గా ఎంతో క్రేజ్‌ ఉన్నప్పుడు కూడా వివాదాలకు, రూమర్స్‌కి దూరంగా ఉన్నాడు. కానీ, ఈ హీరోయిన్‌ రాకతో అతడు తరచూ డేటింగ్‌ వార్తలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఆమె కూడా మన హీరో ప్రేమలో డీప్‌గా మునిగిందట. వీరద్దరు ప్రస్తుతం ఘాటు ప్రేమలో ఉన్నారట. మరి ఈ రిలేషన్ పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. అన్నట్టు ఈ హీరో.. తన హీరోయిన్‌ కోసం కవి కూడా అయాడండోయ్‌. ఆమె పాట కూడా రాశాడట.

Also Read: Vijay-Rashmika: గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌లోనే విజయ్‌-రష్మిక పెళ్లి.. ముహుర్తం కూడా ఫిక్స్‌!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×