E-Paper
Advertisement

కొరియన్ అబ్బాయితో ప్రేమలో పడ్డ హీరోయిన్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!

కొరియన్ అబ్బాయితో ప్రేమలో పడ్డ హీరోయిన్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
Advertisement

Priyanka Mohan : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించింది. ఆ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఈ ముద్దుగుమ్మ బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఓ కొరియన్ అబ్బాయి తో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్గా మారాయి.. ఇంతకీ అతనితో ఎందుకు ఫోటోలు దిగింది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కొరియన్ యాక్టర్ తో ప్రియాంక.. 

గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో డాక్టర్ కన్మణి పాత్రతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మేడ్ ఇన్ కొరియా’. ‘కింగ్ 100’ ఫేమ్ రా. కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమాని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈవెంట్ కి డైరెక్టర్ కార్తీక్ తో పాటుగా ప్రియాంక మోహన్ కూడా హాజరయ్యారు. కొరియన్ యాక్టర్స్ పాల్గొన్నారు. ఈ ఫోటోలను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈమె కొరియన్ యాక్టర్ తో ప్రేమలో పడింది అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. మరి దీనిపై ఈ అమ్మడు ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి..

Advertisement

Also Read:మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్.. నాని డైరెక్టర్ తో సినిమా..?

ప్రియాంక మోహన్ సినిమాల విషయానికొస్తే.. 

ప్రియాంక మోహన్ కొత్త సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తుంది. ఈమె 2019 లో వచ్చిన నాని గ్యాంగ్ లీడర్ మూవీతో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2022లో డాక్టర్ అనే చిత్రంతో మరోసారి ప్రశంసలు అందుకుంది. గత ఏడాది వచ్చినా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో మరోసారి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ వస్తుంది.. ఒకవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటూ వస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగోడుతూ వస్తుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×