E-Paper
Advertisement

నిర్మాతలుగా సక్సెస్ అయిన టాలీవుడ్ హీరోలు.. ఆ హీరోనే హైయెస్ట్ ..

నిర్మాతలుగా సక్సెస్ అయిన టాలీవుడ్ హీరోలు.. ఆ హీరోనే హైయెస్ట్ ..
Advertisement

Tollywood Heros : టాలెంట్ఉన్నవాడు ఏ రంగంలోనైనా రానిస్తాడు అన్నది వాస్తవం.. తనకు ఎందులో అయితే ఆసక్తి ఉంటుందో అందులో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటాడు. చాలామంది తమ టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొందరు సినిమాలలో హీరోలుగా తమ ప్రతిభను చాటుతూనే.. నిర్మాతలుగా సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నారు. ఈమధ్య హీరోలు హీరోయిన్లు ఫామ్ లో ఉండగానే పలు వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొందరు సినిమా రంగంలోనే పెట్టుబడులు పెడుతూ సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో కొంతమంది స్టార్ హీరోలు నిర్మాతలుగా సినిమాలను నిర్మించి సూపర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలుగా సినిమాలు చేసిన హీరోలు ఎవరో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..

నిర్మాతలుగా సక్సెస్ అయిన హీరోలు.. 

నాని..

టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు నాని.. ఈయన హీరోగా సినిమాలు చేయడం మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. ఇప్పటివరకు ఈయన ఐదు సినిమాలను నిర్మించారు. డి ఫర్ దోపిడీ, హిట్ సిరీస్లు, కోర్ట్.. ఆ సినిమాలన్నీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల విషయానికొస్తే ది ప్యారడైజ్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

మహేష్ బాబు.. 

Advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. ఈయన శ్రీమంతుడు, సర్కారు వారి పాట, అలాగే మేజర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.. ఆ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవడంతో నిర్మాతగా ప్రిన్స్ సక్సెస్ అయ్యాడు.. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో బిజీగా ఉంది. వచ్చేయడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజమౌళితో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఆయనతో సినిమా చేయాలి అంటే రెండు మూడేళ్లు ఎటువంటి సినిమాలను పెట్టుకోకూడదు. ప్రస్తుతం మహేష్ బాబు పరిస్థితి కూడా అదే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న వారణాసి మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతుంది. ఈ మూవీ కోసం ప్రిన్స్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయా రచ్చ.. ప్రణతి కోసం వెళ్లిన భరత్.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Advertisement

వీళ్లు మాత్రమే కాదు హీరో రామ్ చరణ్ కూడా నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు.. ఈయనతో పాటుగా పలువురు స్టార్ హీరోలు కూడా నిర్మాతలుగా సినిమాలను నిర్మించారు. కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా నిర్మాతలుగా పలు సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×