E-Paper
Advertisement

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

Theater Movies : ప్రతి నెల కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. అందులోనూ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలైతే ఇంకాస్త ఎక్కువగానే ఆకట్టుకుంటూ వస్తుంటాయి. ప్రతి నెలలో ప్రతి వారంలో కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తాయి. అదే విధంగా ఈవారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. మరి ఆ సినిమాలు ఏవి? ఈ వారం థియేటర్లలో పోటీ పడుతున్న సినిమాలు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు..

జూన్ నెలలో విడుదలైన సినిమాలతో పోలిస్తే.. ఈ వారం కాస్త ఎక్కువగానే సినిమాలు అవుతున్నాయి. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. విజయ్ దళపతి నటించిన జన నాగయన్ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చెన్నై లవ్ స్టోరీ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి..

చెన్నై లవ్ స్టోరీ..

Advertisement

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన మూవీ చెన్నై లవ్‌స్టోరీ. ఈ మూవీ భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు ఈ సినిమాను నిర్మించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు.. మెలోడీ బ్రహ్మా మణిశర్మ చాలాకాలం తర్వాత ఈ మూవీకి సంగీతం అందించారు. క్యూట్ లవ్ స్టోరీతో వచ్చిన మూవీ ఎలా ఉంటుందో చూడాలి..

ది ఇండియా స్టోరీ..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ న్యూస్ ది ఇండియా స్టోరీ.. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బీ షిండే నిర్మిస్తున్నారు..ఈ మూవీ కూడా ఇవాళే థియేటర్లలోకి రాబోతుంది.

Advertisement

ఇవి మాత్రమే కాదు.. కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ సత్యవాన్ సావిత్రి., మహేశ్ నికమ్, శానయా త్రిపాతి జంటగా నటించిన మూవీ ఇంద్రజాల్., అలాగే తెలుగులో చంద్రప్పన్.. తమిళంలో ఇమ్మోర్టల్.. హిందీలో మ్యాక్స్ మిని మియోజాకి, ఉత్తర్ దా పుత్తర్, తేరా యార్ హూన్ మై, అలాగే కన్నడ లోనూ వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గతవారంతో పోలిస్తే ఈ వారం కాస్త ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దళపతి నటించిన జన నాయగన్ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది.. దాదాపు 8 సినిమాలకు పైగానే థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ వారం మూవీ లవర్స్ కు సినిమాల జాతరే… ఇక ఆలస్యం లేకుండా.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చేసెయ్యండి..

Also Read :శుక్రవారం ఓటీటీ వినోదం .. ఒక్కరోజు 17 సినిమాలు స్ట్రీమింగ్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×