E-Paper
Advertisement

Tollywood Heroine : రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. ఆ ‘ఒక్కటి’ మాత్రం అడగొద్దు: హీరోయిన్ షాకింగ్ డీల్!

Tollywood Heroine : రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా.. ఆ ‘ఒక్కటి’ మాత్రం అడగొద్దు: హీరోయిన్ షాకింగ్ డీల్!
Advertisement

Tollywood Heroine : ఈమధ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు ఇటువంటివి ఎక్కడ వినిపించలేదు కానీ ఎప్పుడైతే శ్రీ రెడ్డి బయటకు వచ్చి ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టిందో అప్పటినుంచి ఒక్కొక్కరు ధైర్యం చేసి తమకు ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలను బయటపెడుతున్నారు.. ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోయిన్లు తమకి షూటింగ్లో జరిగిన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. కమిట్మెంట్ అనే మాట కామన్ గా వినిపిస్తుంది. ఈమధ్య కొందరు హీరోయిన్లు ఇలాంటివి తమ దగ్గరికి రాకూడదు అని ముందుగానే కొన్ని కండిషన్లు పెట్టి మరి సినిమాలలో నటించేందుకు ముందుకు వస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కమిట్మెంట్ పై హీరోయిన్ కామెంట్స్..

ఇటీవల కాలంలో కమిట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక భారీ ఫ్లాప్ సినిమా ద్వారా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా అవకాశాల కోసం తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, వ్యక్తిగత రాజీలకు మాత్రం ‘నో’ చెప్పేసింది.. నిజానికి ఈమె అడప దడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంది..గత చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. ఆ సినిమా రిజల్ట్ తో హీరో, డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారు.. సినిమా టాకు పక్కన పెడితే తన గ్లామర్ తోను నటనతోను ప్రేక్షకులను బాగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో వరుస ఆఫర్లు వస్తాయని ఆశించిన ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది.. ఓ సినిమాలో ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని కొందరు అడిగారట. అలాంటి వాటికి ఎక్కడ తలవంచకుండా ఆమె ధైర్యంగా నో చెప్పేస్తుందని తెలుస్తుంది. సినిమా అవకాశాలు లేకపోయినా పర్వాలేదు కానీ అలాంటి పనులు చేయను అని తేల్చి చెప్పేసిందట హీరోయిన్.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..

Advertisement

Also Read : సీరియల్ లవర్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.. డాక్టర్ బాబు ఫ్యాన్స్ ఫిదా..!

రెమ్యూనరేషన్ ఎంతంటే..? 

ఆ హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.. కానీ ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో ఆమెకు స్టార్ ఇమేజ్ దక్కలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోవడంతో ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఓ చిన్న హీరో సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదం ఆమె దగ్గరికి రావడంతో ఆమె తన రెమ్యూనరేషన్ ని కూడా తగ్గించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక సినిమాకి 80 లక్షలు తీసుకుని ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 10 లక్షలు తగ్గించుకున్నట్లు సమాచారం. అంతేకాదు, అవసరమైతే మరిన్ని అదనపు కాల్షీట్లు కూడా ఇస్తానని, కానీ అనవసరమైన కోరికలు మాత్రం కోరవద్దని సున్నితంగా తేల్చి చెప్పేసింది.. దీంతో ఈ న్యూస్ కాస్త ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×