E-Paper
Advertisement

The Paradise: నాని ‘ ప్యారడైజ్’ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది..!

The Paradise: నాని ‘ ప్యారడైజ్’ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది..!
Advertisement

The Paradise: టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల హిట్ 3 మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో దసరా సినిమా వచ్చింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.. వివరాల్లోకి వెళితే..

డిసెంబర్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్…

నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ పై జనాల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. శ్రీకాంత్ ఈసారి ది ప్యారడైజ్ సినిమాతో బెస్ట్ అవుట్‌పుట్ ను ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలోని సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, క్యారెక్టర్లను శ్రీకాంత్ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని టాక్.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. త్వరలోనే డేట్ అనౌన్స్ చెయ్యనున్నారట.

Advertisement

Also Read : పోస్టర్లు పోని… సాంగ్ కూడా కాపీనేనా.. ఏంటి ఇది జక్కన్న..

‘ది ప్యారడైజ్’ పై భారీ అంచనాలు.. 

ఒకప్పుడు హీరో నాని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొనే లవ్ ఎంటర్టైనర్ స్టోరీల తో సినిమాలు చేసేవాడు. దసరా మూవీతో యాక్షన్ హీరో అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ 3 మూవీతో ప్రేక్షకులను అలరించిన నాని ప్యారడైజ్ మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన నాని ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమా పై విపరీతమైన అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా భారీగా పెంచేలా డైరెక్టర్ రూపొందిస్తున్నారు. డైరెక్టర్ పై నమ్మకంతో భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.. కాకుల స్టోరీ తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలిసిందే.. ఓకే మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటున్నారు చూడాలి.. ఈ సినిమా తర్వాత నాని మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈమధ్య వరుసగా సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ అవుతున్నాడు. నాని నిర్మించిన కోర్టు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×