E-Paper
Advertisement

జాన్వీ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. ఆ ఒక్కటి తగ్గిస్తే బెటర్..

జాన్వీ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. ఆ ఒక్కటి తగ్గిస్తే బెటర్..
Advertisement

Janvikapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాన్ని అందుకుంటూ వస్తుంది. అయితే ఈమె ఇప్పటివరకు తెలుగులో స్టార్ హీరోలతో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా ఈ అమ్మడుకు ఆశించిన ఫలితాన్నితే అందించలేదు. సినిమాలు హిట్ అయినా కూడా పాపకు స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన పెద్ది మూవీతో మరోసారి ట్రోల్స్ కి గురైంది. అయితే జాందికపూర్ సక్సెస్ అవ్వాలి అంటే కచ్చితంగా ఆ ఒక్కటి తగ్గిస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చిని అడుగుతుంది. ఇంతకీ ఆ ఒక్కటి ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రెమ్యూనరేషన్ తగ్గిస్తేనే బెటర్..

బాలీవుడ్ హీరోయిన్స్ జాన్వి కపూర్ ఇండస్ట్రియల్ కి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తన నటనతో జనాలను మెప్పించింది. అయితే ఈ మధ్య తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అయిన కూడా ఈమెకు పెద్దగా క్రేజ్ మాత్రం దక్కలేదు. రీసెంట్ గా రాంచరణ్ నటించిన పెద్ది సినిమాలో హీరోయిన్గా నటించింది. సినిమా హిట్ అయిన కూడా ఆగడం లేదు.. అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే ఈమెకు మంచి సినిమాలు వస్తాయని ఓ వార్త ప్రస్తుతం నెట్టింట ప్రచారంలో ఉంది.. రెమ్యూనరేషన్ పెరగడం వల్లే ఆమెకు అలాంటి క్యారెక్టర్లే వస్తున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు… దీనిపై జాన్వీకపూర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Advertisement

Also Read : ‘ఎన్నెన్నో జన్మల బంధం ‘ వేద మళ్ళీ వచ్చేస్తుంది.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే..

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ధడక్ అనే మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ మూవీతో తన కెరీర్ పూర్తిగా మారిపోయింది.. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ ని అందుకోవడంతో.. తెలుగులో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్టీఆర్ సినిమాతోనే ఆమె తెలుగులోకి లాంచ్ అయ్యింది. ఆ తర్వాత ఇప్పుడు మరో స్టార్ హీరో రామ్ చరణ్తో పెద్ది సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాక మూవీలో నటిస్తుందని తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా మరో రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇవే కాదు మలయాళం లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ అమ్మకు అదృష్టం మామూలుగా లేదని చెప్పాలి.. సినిమాల ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించకపోయిన కూడా అవకాశాలు మాత్రం ఆగడం లేదు.. నెక్స్ట్ సినిమా అయినా హిట్ అవుతుంది ఏమో చూడాలి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×