E-Paper
Advertisement

Vishwanath and Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు సినిమా కాదా?.. ఎందుకంటే?

Vishwanath and Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలుగు సినిమా కాదా?.. ఎందుకంటే?
Advertisement

Vishwanath and Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫస్ట్ లుక్‌లో తెలుగు లోగో లేకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం, మేకర్స్ స్పందన కోసం వేచి.వెంకీ అట్లూరి కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య కాంబినేషలన్లో రాబోతున్న సినిమా ‘విశ్వానాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. సూర్య దేవర నాగ వంశీ ఎంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ‘విశ్వనాథ్ అండ్ సన్స్’గా ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే, ఈ పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. ఈ చిత్రాన్ని 2026 జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read also-Tummala Nageswara Rao: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తాజా పరిస్థితి

వివాదానికి కారణం ఏంటి?

Advertisement

ఈ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు వారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) కూడా తెలుగు వారే. కానీ, విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో టైటిల్ కేవలం ఇంగ్లీష్, తమిళంలో మాత్రమే ఉండటం తెలుగు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సూర్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్ బేస్ ఉంది. అటువంటి హీరో సినిమాకు తెలుగు దర్శకుడు, నిర్మాత ఉన్నప్పటికీ కనీసం తెలుగు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేయకపోవడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. “సొంత గడ్డపై సినిమా తీస్తూ, తెలుగు ప్రేక్షకులను పట్టించుకోకపోవడం ఏంటి?” అంటూ నెటిజన్లు నిర్మాతలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తీస్తున్నారా లేక తమిళంలో తీసి తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారా? అనే సందేహాలను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Read also-Peddi Promotions: ప్రమోషన్లు మొదలెట్టిన ‘పెద్ది’.. ఫస్ట్ ఈవెంట్ ఎక్కడంటే?.. సెకండ్ సింగిల్ ఈరోజే కానీ!

నిర్మాతల స్పందన కోసం ఎదురుచూపు

Advertisement

ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రోలింగ్‌పై నిర్మాత నాగవంశీ లేదా దర్శకుడు వెంకీ అట్లూరి ఇంకా స్పందించలేదు. త్వరలోనే తెలుగు టైటిల్ పోస్టర్‌ను విడిగా విడుదల చేసి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.ప్రతి ష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ (Vishwanath and Sons) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫస్ట్ లుక్‌లో తెలుగు లోగో లేకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం, మేకర్స్ స్పందన కోసం వేచి. సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు తెలుగు వారే.. అయినా ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఎక్కడా తెలుగు టైటిల్ కనిపించలేదు. కోలీవుడ్ హీరో సూర్య విడుదల చేసిన పోస్టర్ లో ఇంగ్లీష్, తమిళంలో మాత్రమే విడుదల చేశారు. ఎక్కడా తెలుగుకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేయలేదు.. దీంతో అసంతృప్తి చెందిన ఫ్యాన్స్ అసలు ఈ సినిమా తెలుగులోనే తీస్తున్నారా అంటూ నిర్మాతలపై ఫైర్ అవుతున్నారు. దీని గురించి నిర్మాతల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×