// // Akhanda 2- అఖండ 2 సినిమా ఇంటర్వెల్ చూసి వచ్చేయండి.. -->
E-Paper
Advertisement

Akhanda 2 : అఖండ 2 సినిమా ఇంటర్వెల్ చూసి వచ్చేయండి, అంత మాట అనేసావ్ ఏంటి తమన్?

Akhanda 2 : అఖండ 2 సినిమా ఇంటర్వెల్ చూసి వచ్చేయండి, అంత మాట అనేసావ్ ఏంటి తమన్?
Advertisement

Thaman Speech at Akhanda 2 First Single: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ తమన్ ఒకరు. మణిశర్మ దగ్గర తమన్ పనిచేస్తున్నప్పటి నుంచే చాలామంది సినిమా ప్రముఖులతో అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి. మొత్తానికి రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన కిక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పాటలు అప్పట్లో మార్మోగి పోయాయి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.

స్టార్ డైరెక్టర్ గా..

Advertisement

ఆ సినిమా తర్వాత తమను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం తమన్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. చాలామంది స్టార్ హీరోల సినిమాలుకు అన్నీ కూడా ప్రజెంట్ తమన్ మ్యూజిక్ చేస్తున్నాడు. వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ నటించిన అన్ని సినిమాలకు తమను సంగీతం అందించాడు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి మాత్రమే దేవీ మ్యూజిక్. తమన్ స్టేజ్ పైన మాట్లాడినప్పుడు సినిమా గురించి విపరీతమైన హైప్ ఇస్తాడు.

ఇంటర్వెల్ చూసి వచ్చేయండి

తమన్ పనిచేస్తున్న సినిమాకి ప్రమోషన్ విపరీతంగా చేస్తాడు అనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ఓజి సినిమాకి ఏ రేంజ్ హైప్ క్రియేట్ చేశాడో అందరికీ తెలుసు. ఇక బోయపాటి శ్రీను బాలకృష్ణ చేస్తున్న అఖండ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు తమన్. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ నేడు విడుదల చేశారు. సింగిల్ కూడా తమన్ చాలా పవర్ ఫుల్ గా కంపోజ్ చేశాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది కాబట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాని బోయపాటి శ్రీను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించి కేవలం ఇంటర్వెల్ రీల్ చూస్తే మీ 500 రూపాయలకి న్యాయం జరిగిపోయినట్లే. మీరు 500 రుపీస్ బక్స్ పే చేసి ఇంటర్వ్యూ చూసి కమ్ ఆఫ్ అంటూ తమన్ మాట్లాడాడు.

Advertisement

Also Read: Chandni Chaudhary: రాహుల్ రవీంద్రన్ తో అలాంటి సీన్స్ చేయమన్నారు, డైరెక్టర్ షాకింగ్ డెసిషన్?

అందరికీ ఫ్యాన్ తమన్

తమన్ స్టేజ్ పైన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా నేను ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అని చెబుతూ ఉంటాడు. ఏ హీరో ఫంక్షన్ అయితే ఆ హీరో ఫ్యాన్ అని చెప్పడం తమన్ కి అలవాటు అయిపోయింది. దీని గురించి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే తమన్ కూడా చాలా తెలివిగా వీటి పైన స్పందించాడు. ఇదేమైనా బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఎక్స్ట్రా డ్యూటీ చేస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కొంతమంది అభిమానులు తమన్ నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. అఖండ 2 సినిమాకి సంబంధించి ఎటువంటి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు అనేది డిసెంబర్ 5న సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×