E-Paper
Advertisement

Srinivas Mangapuram Twitter Review : ‘శ్రీనివాస మంగాపురం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Srinivas Mangapuram Twitter Review : ‘శ్రీనివాస మంగాపురం ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
Advertisement

Srinivas Mangapuram Twitter Review : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, అలాగే నరేష్ వంటి హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. యువ హీరో జయకృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ కుర్ర హీరో నటించిన శ్రీనివాస మంగాపురం మూవీ ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చెప్పింది అన్నది ప్రస్తుతం జనాల్లో సక్సెస్ గా మారింది.. ఈ సినిమా గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారు..? సినిమా ఎలా ఉంది అన్నది ఇప్పుడు మనం ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..

ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజీని సంపాదించుకున్నారు.. ఇప్పుడు జయకృష్ణ కూడా అదే విధంగా పోస్టివ్ టాక్ ని అందుకుంటారని మహేష్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఇప్పటివరకు ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందో లేదో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

Advertisement

శ్రీనివాస మంగాపురం మూవీ చాలా బాగుంది. హీరో జయకృష్ణ ఘట్టమనేనికి మంచి మార్కులు పడ్డాయి. అన్నిటికన్నా ఆయన వాయిస్ బావుందని పేర్కొన్నారు. నటనలో కాస్త ఇంప్రూవ్ అవ్వాలని సలహాలు వచ్చాయి. ఏది ఏమైనా మొదటి సినిమాకు మంచి యాక్టింగ్ చేశాడన్నారు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా రషా తడానీ బావుందనని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Advertisement

శ్రీనివాస మంగాపురం సినిమా చాలా బాగుంది. కొట్టేసాము. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా లవ్ స్టోరీ గా వచ్చినాయి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అంటూ సోషల్ మీడియా ద్వారా మరొకరు ట్వీట్ చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చినా ఈ చిత్రంపై ప్రస్తుతానికి ప్రశంసలు దక్కుతున్నాయి.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి మంచి సపోర్ట్ లభిస్తుంది అని చెప్పాలి.. ఇప్పటివరకు మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా ఎలా ఉంటుందని టెన్షన్ పడ్డారు. కానీ మొదటి షో రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియా లేదు కదా కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఈ సినిమా హిట్ టాక్ని అందుకునేలా కనిపిస్తుంది. ఘట్టమనే కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో వారసుడు కాటలో మొదటి సినిమాని హిట్ పడుతుంది అని ట్రేడ్ పంతులు కూడా అభిప్రాయపడుతున్నారు… ఇక సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ మారింది.. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అన్నది చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు దొరికిన సుమతి.. మనోజ్ పై బాలు సెటైర్లు.. మేక మామ దొరుకుతాడా..?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×