E-Paper
Advertisement

Chinmayi : ఇలాంటి మగాళ్లు చచ్చిపోవాలి చిన్మయి షాకింగ్ కామెంట్స్ 

Chinmayi : ఇలాంటి మగాళ్లు చచ్చిపోవాలి చిన్మయి షాకింగ్ కామెంట్స్ 
Advertisement

Chinmayi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ సింగర్స్ లో చిన్మయి ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటలను చిన్మయి పాడారు. కేవలం పాటలు పడటం మాత్రమే కాకుండా, ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. సమంత తెలుగులో చేసిన చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు చిన్మయి.

సినిమా ఈ డబ్బింగ్ చెప్పడం మాత్రమే కాకుండా ట్విట్టర్లో కొంచెం యాక్టివ్ గా ఉంటారు. అయితే రీసెంట్ టైమ్స్ లో ట్విట్టర్ ఎలా తయారయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ మహారాజ రవితేజ కూడా ట్విట్టర్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అలానే మోస జాతర సినిమాలో కూడా ట్విట్టర్ కి సంబంధించి కొన్ని డైలాగులు ఉంటాయి.

Advertisement

అయితే కొంతమంది ట్విట్టర్ యువత స్పేస్ క్రియేట్ చేసుకుంటూ దానిలో విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది హీరోలను తిడతారు, వ్యక్తిగత విషయాలు బయటకు తీస్తారు. ఫ్యామిలీ మెంబెర్స్ కొన్ని సందర్భాలలో తిడుతూ ఉంటారు.

అయితే తాజాగా ట్విట్టర్ స్పేస్ ల అమ్మాయిలు గురించి కొంతమంది గ్రూపుగా కూడి బూతులు మాట్లాడటం మొదలుపెట్టారు. దీనిని గమనించిన సింగర్ చిన్మయి సైబర్ క్రైమ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పింది.

చిన్మయి ట్వీట్ 

Advertisement

ఇక్కడి మహిళలు తాము వివాహం చేసుకునే పురుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇలా కోరుకుంటున్నాను మరియు ఇలానే కోరుకుంటున్నాను ఇలాంటి పురుషులు నశించాలి. వారి వ్యక్తిగత సామాజిక వర్గాలు, వారిపై ప్రభావం చూపే వ్యక్తులు అందరూ ప్రమాదకరమైన దుర్వినియోగం మరియు హింసాత్మక వ్యక్తుల సమూహాన్ని పెంచుకున్నారు. తెలంగాణ డిజీపి గారు దయచేసి చర్య తీసుకోండి. అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ అంతటినీ కూడా ట్యాగ్ చేశారు.

సీరియస్ కేస్ 

అప్పట్లో సాయి తేజ్ చైల్డ్ అబ్యూజింగ్ మీద ట్వీట్ చేసినప్పుడు చాలామంది యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో ఈ బ్యాచ్ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇదే గ్రూపులో చిన్మయి మన స్పేస్ కి రెస్పాండ్ అయ్యారు అన్నప్పుడు చిన్మయి గురించి తక్కువ చేస్తూ కూడా మాట్లాడాడు ఒక వ్యక్తి. అయితే ఆ బ్యాచ్ లవ్కొంతమంది కూడా భయపడ్డారు. అయితే ఇలాంటి వాటిపైన యాక్షన్ తీసుకొని అరికట్టడం వలన సోషల్ మీడియాలో నెగెటివిటీ అనేది కొంతమేరకు తగ్గుద్ది అని చెప్పాలి.

Also Read: Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×