E-Paper
Advertisement

Rashmika Mandanna : బాలీవుడ్ లో గోల్డెన్ ఆఫర్.. సైన్స్ ఫిక్షన్ మూవీలో రష్మిక..?

Rashmika Mandanna : బాలీవుడ్ లో గోల్డెన్ ఆఫర్.. సైన్స్ ఫిక్షన్ మూవీలో రష్మిక..?
Advertisement

Rashmika Mandanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రైస్ట్ రష్మిక మందల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఒక్కో సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఈమధ్య ఈమె వరసగా భారీ హిట్ సినిమాలలో నటిస్తూ తన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తుంది.. అయితే ఈమె తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటివరకు ఆమె హిందీలో చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా ఆమెకు మరో గోల్డెన్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ లోనే మరో సూపర్ కాంబోలో ఆమె నటించబోతున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎలాంటి స్టోరీ తో రాబోతుంది.. ఆ సినిమా గురించి పూర్తి వివరాలను కాస్త వివరంగా తెలుసుకుందాం..

సైన్స్ ఫిక్షన్ మూవీలో ఛాన్స్…

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల మూవీస్ లో నటిస్తూ సూపర్ హిట్ సినిమాలని తన అకౌంట్లో వేసుకుంటుంది.. గత ఏడాది ఆమె నటించిన రెండు సినిమాలు కూడా మంచి హిట్ అందుకున్నాయి.. ఇప్పుడు బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ రష్మికకు వరిచింది. మరో కొత్త హిందీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో కామెడీ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతుంది.. ‘మైదాన్’ ఫేమ్ దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.. త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది..

Advertisement

Also Read :కన్నా మాటతో మహా ఎమోషనల్.. కేశవ్, శైలు మధ్య ఫైట్.. మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న లలిత..

మరో బాలీవుడ్ మూవీలో ఛాన్స్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలుగులో పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ భారీ సక్సెస్ ని అందుకోవడంతో ఆమెకు అక్కడ వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ తర్వాత చావా అలాగే సికిందర్ మూవీలలో కూడా నటించింది. ఇక రీసెంట్ గా ఆమె గర్ల్ ఫ్రెండ్, థామా వంటి చిత్రాలలో నటించి మరోసారి తన ఖాతాలో హిట్ సినిమాలు వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కాక్‌టెయిల్ 2’లో షాహిద్ కపూర్‌తో జంటగా నటిస్తుంది. షూటింగ్ డ్రెస్ లో ఉన్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×