E-Paper
Advertisement

Raj Nidimoru Ex Wife: డ్రామాకు చోటు లేదు.. సమంత-రాజ్‌ పెళ్లి తర్వాత మాజీ భార్య శ్యామాలి ఫస్ట్‌ పోస్ట్‌!

Raj Nidimoru Ex Wife: డ్రామాకు చోటు లేదు.. సమంత-రాజ్‌ పెళ్లి తర్వాత మాజీ భార్య శ్యామాలి ఫస్ట్‌ పోస్ట్‌!
Advertisement

Raj Nidimoru Ex Wife Shyyamli De First Post: స్టార్‌ హీరోయిన్‌ సమంత రెండో పెళ్లి నార్త్‌ నుంచి సౌత్‌ వరకు హాట్‌ టాపిక్‌గా మారింది. రాజ్‌ నిడిమోరు ఆమె పెళ్లి చేసుకోవడం ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేస్తుంది. ఆమె రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడం ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సమంత-రాజ్ నిడిమోరుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మొదటి నుంచి సమంత, రాజ్‌ నిడిమోరు రిలేషన్‌ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మాజీ భార్య శ్యామాలి దే పరోక్షంగా స్పందిస్తూ వస్తుంది.

వైరల్ గా శ్యామాలి దే పోస్ట్స్

ఇన్‌డైరెక్ట్‌ గా వారికి కౌంటర్‌ ఇస్తూ పోస్ట్స్‌ చేస్తుండం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. కానీ ఆమె పోస్టుల అంతర్యం ఎప్పుడు ఒకరిని మోసం చేస్తే కర్మ వదలదు అనేట్టుగానే ఉండేది. పరోక్షంగా సమంతకు ఆమె కౌంటరిస్తున్నట్టుగా ఉండేది. అయితే సమంత-రాజ్‌ నిడిమోరు పెళ్లి వార్తలు బయటకు వచ్చే ముందు కూడా శ్యామాలి డెస్పరెట్‌ పీపుల్‌ డూ డెస్పరెట్‌ థింగ్స్‌ అని పెట్టింది. అంటే భరితెగించిన వ్యక్తులు బరింతెగించే పనులకే సిద్దపడుతారంటూ ఇన్‌డైరెక్ట్‌ వారి పెళ్లిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సంపతీకి ఇక్కడ చోటు లేదు

Advertisement

అయితే పెళ్లి తర్వాత రాజ్ మాజీ భార్య శ్యామాలి దే రియాక్షన్‌ ఎలా ఉంటుంది, ఆమె నుంచి ఎలాంటి కామెంట్స్‌ వస్తాయా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శ్యామాలి ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ సేర్‌ చేస్తూ.. “ఎవరైతే బ్రేకింగ్‌ న్యూస్‌, డ్రామా కోసం చూస్తున్నారో. అది ఇక్కడ దొరకదు. అలాంటి వారు ఇక్కడకు రాకండి. ఇక్కడ అటెన్షన్‌, మీడియా కవరేజ్‌, ప్రత్యేక ఇంటర్య్వూలు, బ్రాండ్‌ ప్రమోషన్స్, పెయిడ్‌ పార్ట్నర్‌షిప్‌, సింపతి చూడటం లేదు. ఇక్కడ ఎవరికి ఏం న్యూస్‌ అవ్వాలని ప్రయత్నించడం లేదు” అని రాసుకొచ్చింది.

Also Read: Singer Chinmayi: ద్రౌపది 2 పాట వివాదం.. చిన్మయి క్షమాపణలతో ముదురిన వివాదం, డైరెక్టర్‌ రియాక్షన్‌

సమంతకు స్ట్రాంగ్ కౌంటర్

Advertisement

ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె కామెంట్స్‌ చూస్తుంటే ఇది సమంత గట్టి కౌంటర్‌లా అనిపిస్తుంది. అంటే విడాకుల తర్వాత సమంత వరుస పోస్ట్స్‌ చేస్తూ నెటిజన్ల సంపతి పొందడం కోసం ప్రయత్నించిందనే ప్రచారం ఉంది. ఆమె పోస్ట్స్‌ కూడా అలాగే ఉండేవి. కానీ, శ్యామాలి దే కూడా అలాగే భర్త విడాకులు, రెండో పెళ్లి తర్వాత ఎలాంటి సంపతీ పోస్ట్స్‌ వస్తాయా అని అనుకున్నారు. కానీ, సమంత తాను సింపతి కోసం చూడటం లేదంటూ పరోక్షంగా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిందని అంటున్నారు. ఆమె పోస్ట్స్‌పై నెటిజన్స్‌ నుంచి రకరకాల స్పందనల వస్తున్నాయి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ అని, ఈ క్లిష్ట సమయంలో ఆ దేవుడు మీకు మరింత శక్తి ఇవ్వాలంటూ నెటిజన్స్‌ కోరుతూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×