E-Paper
Advertisement

Priyanka Chopra : బ్యాక్ లెస్ లుక్ లో ప్రియాంక.. డ్రెస్ ధర తెలిస్తే అవాక్కే..!

Priyanka Chopra : బ్యాక్ లెస్ లుక్ లో ప్రియాంక.. డ్రెస్ ధర తెలిస్తే అవాక్కే..!
Advertisement

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కంప్లీట్ గా హాలీవుడ్ సినిమాలకే అంకితం అయిపోయింది.. నిక్ జోనస్ తో పెళ్లి జరిగిన తర్వాత ఎక్కువగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ కన్నా హాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వస్తుంది. ఈమధ్య రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది. అయితే ఈమె గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.. తాజాగా ఆమె షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. స్టైలిష్ లుక్ లో ఉన్న ఆ పిక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఆ డ్రెస్ ధర మాత్రం జనాలను అవాక్క ఎలా చేస్తుంది.. ఇంతకీ ప్రియాంక చోప్రా వేసుకున్న ఆ డ్రెస్ కు ఖరీదు ఎంతో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం…

ప్రియాంక డ్రెస్ అన్ని లక్షలా..?

ప్రియాంక చోప్రా ఫ్యాషన్ మారథాన్‌లో సందడిగా కనిపించింది.. ఆమె నటించిన ది బ్లప్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఆ ప్రెస్ మీట్ కి ఆమె అదిరిపోయే లుక్ లో ఎంట్రీ ఇచ్చింది. ధోతీ-స్టైల్‌ దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది.. ఈ డ్రెస్ ను జిమ్మెర్మాన్ బ్రాండ్ నుండి తయారు చేశారు. లూనా డ్రేప్డ్ హరేమ్ ప్యాంట్స్ ధర రూ. 1.43 లక్షలు, అలాగే మొత్తం డ్రెస్ ఖరీదు దాదాపు 3 లక్షలట.. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ డ్రెస్ అందరినీ ఆకట్టుకుంది.. ఆమె షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆ డ్రస్సు రేటు విని షాక్ అవుతున్నారు. ప్రియాంక చోప్రా డ్రెస్ ఎలా ఉందో మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి…

Advertisement

Also Read :కోలీవుడ్ లో శ్రీలీలకు మరో ఆఫర్.. క్రేజీ హీరో మూవీలో ఛాన్స్..!

వారణాసిలో మందాకిని పాత్రలో…

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వారణాసి సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. ఈమె మందాకిని అనే పాత్రలో కనిపించనుంది.. ఈమె లుక్ కు సంబంధించిన ఫోటోలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి.. వారణాసి మూవీతో హాలీవుడ్‌ నుంచి ఆమె తిరిగి ఇండియన్ సినిమాకు వస్తుంది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రియాంక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.. మరి మొదటిసారి టాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతుంది.. ఈ మూవీ ఆమెకు ఎలాంటి క్రేజ్ ను అందిస్తుందో చూడాలి.. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×