// // Prabhas Aadhar Card - ప్రభాస్‌ ఆధార్‌ కార్డు లీక్.. డార్లింగ్ పూర్తి పేరేంటో తెలుసా? -->
E-Paper
Advertisement

Prabhas Aadhar Card: ప్రభాస్‌ ఆధార్‌ కార్డు లీక్.. డార్లింగ్ పూర్తి పేరేంటో తెలుసా?

Prabhas Aadhar Card: ప్రభాస్‌ ఆధార్‌ కార్డు లీక్.. డార్లింగ్ పూర్తి పేరేంటో తెలుసా?
Advertisement

Prabhas Aadhar Card: సినీ సెలబ్రిటీలకు వ్యక్తిగత విషయాల పట్ల నెటిజన్స్‌ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి సంబంధించి ఎలాంటి విషయం బయటకు వచ్చిన అది క్షణాల్లో వైరల్‌ అవుతుంది. అదే స్టార్‌ హీరోకి సంబంధించింది అయితే.. ఫ్యాన్స్‌ క్యూరిసియాటి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఆ ఆనందంలోనే ఉన్నారు. సాధారణంగా తమ అభిమానుల హీరోలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి అభిమానికి ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు.. వారి లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందనే వంటి విషయాలను అభిమానుల్లో ఎక్కువ క్యూరియాసిటిని కలిగిస్తాయి.

ప్రభాస్ ఆధార్ వైరల్

Advertisement

ఇక వారికి సంబంధించిన వ్యక్తిగత విషయం బయటకు వచ్చిందంటే ఆ సందడే వేరు. ఏ సోషల్‌ మీడియాలో ప్లాట్‌ఫాం చూసిన దీనపై చర్చ ఉంటుంది. ఇప్పుడు అలాగే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వైరల్‌ అవుతున్నారు. ఆయనకు సంబంధించిన పర్సనల్‌ ఐడెంటి బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతుంది. ఇండియన్‌ ప్రతి పౌరుడి ప్రధాన ఐడెంటి కార్డు ఆధార్‌. ఇది ఉంటే వారి మొత్తం డేటా మన దగ్గర ఉన్నట్టే. తాజాగా ప్రభాస్‌ ఆధార్‌ కార్డు లీక్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిని చూసి అభిమానులంత తెగ మురిసిపోతున్నారు. ఇందులో డార్లింగ్‌ ఫుల్‌ నేమ్‌ నుంచి అడ్రస్‌ వరకు ప్రతి ఒక్కటి ఉంది.

దీనికి అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తూ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. దీనికి చూసి నెటిజన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. ఇందులో ప్రభాస్‌ పూర్తి పేరు చూసి షాక్‌ అవుతున్నారు. ప్రభాస్‌ అని ‌గా పిలుచుకునే ఈ పాన్‌ ఇండియా స్టార్‌ అసలు పేరు ఇది కాదు. ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌. డార్లింగ్‌ పూర్తి పేరు చూసి ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ మురిసిపోతున్నారు. ఇది చూసి కొందరు మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసి ఉందా? ఇందులో మొబైల్‌ నెంబర్‌ ఉందా? అని అడుగుతున్నారు. మరికొందరేమో ప్రభాస్‌ పర్సనల్‌ డిటైయిల్స్‌ బయటకు లీక్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పాన్‌ ఇండియా హీరో.. ఇండియన్‌ మూవీ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరో.. అలాంటి ఆయన పర్సనల్‌ విషయాలను సోషల్‌ మీడియాలో లీక్‌ చేయడం కరెక్ట్‌ కాదంటున్నారు.

Advertisement

హమ్మయ్య.. ప్రభాస్ కూడా బాగాలేడు..

మరికొందరేమో ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. హమ్మయ్య.. ఆధార్‌లో ప్రభాస్‌ కూడా అంత బాగాలేడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇండియన్‌ మూవీ నెంబర్‌ వన్‌ హీరోగా ఉన్న ప్రభాస్‌.. షూటింగ్‌లో తప్పితే.. బయట ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. ఆ షూటింగ్స్‌కి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాడు. తన వ్యక్తిగత విషయం, సమాచారం విషయంలో చాలా గొప్యత పాటిస్తున్నాడు. మూవీ షూటింగ్‌ అయిపోతే చాలు.. విదేశాలకు వెళ్లిపోతున్నాడు. ఆయన ఎప్పుడు వెళుతున్నాడు.. ఎప్పుడు వస్తున్నాడు అనేది కూడా కెమెరా కంటికి కనపడకుండ జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి ‘ఫౌజీ‘, డైరెక్టర్‌ మారుతి రాజా సాబ్‌, సలార్‌ 2, కల్కీ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌ మూవీ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది.

Also Read: Shilpa Shetty: చీటింగ్‌ కేసు.. శిల్పాశెట్టి దంపతులకు లుక్కౌట్‌ నోటీసులు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×