E-Paper
Advertisement

Nandamuri Balakrishna : బాలయ్య కు మొదటి సౌత్ ఇండియన్ హీరోగా ఆ ఘనత

Nandamuri Balakrishna : బాలయ్య కు మొదటి సౌత్ ఇండియన్ హీరోగా ఆ ఘనత
Advertisement

Nandamuri Balakrishna : సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నారు. దాదాపు బాలకృష్ణ సినిమాలు పని అయిపోయింది అనుకున్న తరుణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ అద్భుతమైన సక్సెస్ సాధించింది.

అలానే ఆహా ప్లాట్ ఫామ్ లో వచ్చే అన్స్టాపుల్ షో కూడా బాలకృష్ణకు విపరీతమైన పాజిటివిటీ ను తీసుకొచ్చింది. చాలామంది యంగ్ హీరోలు సైతం బాలకృష్ణని ఇష్టపడటం మొదలుపెట్టారు. చాలామంది హీరోలతో బాలకృష్ణ ఎంత క్లోజ్ గా ఉంటారో అని అప్పుడే చాలామందికి ఐడియా వచ్చింది.

బాలయ్య మరో రికార్డ్ 

Advertisement

రీసెంట్ గా సినీ ప్రయాణంలో బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక హీరో దిగ్విజయంగా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక అరుదైన ఘనత అని చెప్పాలి. ఇప్పుడు బాలయ్య మరో రికార్డును కూడా అచీవ్ చేశారు. ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) బెల్ మోగించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ గా నిలిచారు.

ఆ బెల్ మోగించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక సరికొత్త రికార్డు బాలయ్య ఖాతాలోకి చేరినందుకు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read : Nani New Movie : 30 ఎకరాల స్లమ్‌లో నాని కష్టాలు… ఆ డైరెక్టర్ అసలేం చేస్తున్నాడో

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×