E-Paper
Advertisement

Jailer 2: రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ లో షారుఖ్‌ ఖాన్‌.. లీక్‌ ఇచ్చేసిన నటుడు!

Jailer 2: రజనీకాంత్‌ ‘జైలర్‌ 2’ లో షారుఖ్‌ ఖాన్‌.. లీక్‌ ఇచ్చేసిన నటుడు!
Advertisement

Shah Rukh Khan in Jailer 2: సూపర్స్టార్రజనీకాంత్సినిమాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆయన సినిమా చేసిన అది నెట్టింట హాట్టాపిక్అవుతుంది. రజనీ 173 చిత్రంపై బజ్ రేంజ్లో ఉందో తెలిసిందే. ఇంకా స్క్రిప్ట్లేదు, మూవీ డైరెక్టర్కూడా ఫిక్స్కాలేదు. కానీ, కమల్‌-రజనీ కాంబో అనగానే దేశవ్యాప్తంగా మూవీపై విపరీతమైన బజ్క్రియేట్అయ్యింది. రజనీ ప్రస్తావన వస్తే చాలు మూవీ గురించి ఆరా తీస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా రజనీతో బాలీవుడ్బాద్షా జతకట్టబోతున్నాడట.

జైలర్ 2పై పెరిగిన బజ్

Advertisement

దీనిపై తాజాగా అగ్ర నటుడు లీక్ఇచ్చాడుప్రస్తుతం అంశం బాలీవుడ్‌, కోలీవుడ్ఇండస్ట్రీలో విపరీతంగా హాట్హాపిక్అవుతుందిఇంతకి అసలు సంగతేంటంటే.. ప్రస్తుతం రజనీకాంత్జైలర్‌ 2 మూవీతో చేస్తున్నారు. స్టార్డైరెక్టర్ నెల్సన్దిలీప్కుమార్దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనుంది. జైలర్‌ 1 రేంజ్లో విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్గా వస్తున్న జైలర్‌ 2ని నెల్సన్అంతకుమించి ప్లాన్చేస్తున్నారు. ఇందులో ఇతర భాషలకు చెందిన స్టార్స్కూడా భాగం కానున్నారని మొదటి నుంచి టాక్వినిపిస్తుంది. కానీ, ఇప్పటి వరకు జైలర్‌ 2 కాస్ట్ని మాత్రం నెల్సన్ రివీల్చేయలేదు

మిథున్ చక్రవర్తి లీక్

చిత్రంలో నటించే నటీనటుల ఎవరనేది ఇటూ ఇండస్ట్రీ వర్గాల్లో, అటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే జైలర్‌ 2 బాలీవుడ్అగ్ర నటుడు మిథున్చక్రవర్తి నటిస్తున్న సంగతి తెలిసిందేతాజాగా ఆయన సినిమాలో స్టార్కాస్ట్పై లీక్ఇచ్చారు. ఇటీవల బెంగాళీ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను నటిస్తోన్నజైలర్‌ 2′ మూవీ గురించి చెప్పారు. అదే క్యూరియాసిటీలో సినిమా బాలీవుడ్సూపర్స్టార్షారుక్ఖాన్కూడా నటిస్తున్నట్టు నోరు జారారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా కాస్టింగ్ వివరాలను మూవీ టీం అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఇక ఇప్పుడు షారుక్జైలర్‌ 2 నటిస్తున్నాడంటూ మిథున్చక్రవర్తి లీక్ఇవ్వడంతో ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Advertisement

Also Read: Prabhas: సందీప్రెడ్డి వంగా బర్త్డే.. ప్రభాస్ఆసక్తికర పోస్ట్‌!

షారుక్ కీ రోల్

ఇద్దరు సూపర్స్టార్లు ఒకే స్క్రీన్పై కనిపించడమంటే అభిమానులకు అదోక వేడుకఇప్పుడు ర‌జ‌నీకాంత్- షారూఖ్ ఖాన్ కాంబినేష‌న్ జైలర్‌ 2లో కనిపిస్తుందని తెలిసి ఆడియన్స్ఉబ్బితబ్బిబ్బైపోతున్నారువీరిద్దరి కలయిత జైలర్‌ 2కి మరింత స్పెషల్అవుతుందనడంలో సందేహం లేదుకాగా ఇంటర్య్వూలో ఇటీవ‌లి కాలంలో మీకు న‌చ్చిన సినిమా ఏదని ప్రశ్నించగా.. మిథున్మాట్లాడుతూ.. జైల‌ర్ 2కథ అని చెప్పారు. మూవీ స్క్రిప్ట్తనని బాగా ఆక‌ర్షించింద‌న్నారు. అదే స‌మ‌యంలో న‌టీన‌టుల వివ‌రాల గురించి చెబుతూ.. మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, రమ్యకృష్ణన్, శివరాజ్‌కుమార్ త‌దిత‌రులు ఇందులో న‌టిస్తున్నార‌ంటూ.. షారుక్లీక్ఇచ్చేసాడు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ పేరును అత‌డు లీక్ చేయ‌డంతో ఇప్పుడిది ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×