E-Paper
Advertisement

Director Arrest: మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్..

Director Arrest: మహిళపై లైంగిక వేధింపులు.. ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్..
Advertisement

Director Arrested in Women Assault Case: మలయాళ దర్శకుడు, మాజీ ఎమ్మెల్యే పీటీ కుంజు ముహమ్మద్‌ని పోలీసులు అరెస్ట్చేశారు. లైంగిక వేధింపుల కేసులో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కాసేపటి క్రితమే ఆయన బెయిల్పై బయటకు వచ్చినట్టు మాలీవుడ్మీడియాలో వార్తలు వస్తున్నాయి. పీటీ కుంజు తనని లైంగికంగా వేధించాడంటూ ఇటీవల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు.. పీటీ కుంజుని రోజు అదుపులోకి తీసుకున్నారు.

హోటల్లో వేధింపులు

Advertisement

కాగా ఇటీవల కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం మలయాళ చిత్రాలను ఎంపిక చేసే ప్రక్రియ కోసం పీటీ కుంజు హోటల్లో బస చేశారు. సమయంలో ఆయన తనని శారీరకంగా వేధించినట్టు నెల ప్రారంభంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా దర్శకుడు కుంజు మహమ్మద్పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సమయంలో దర్శకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే కోర్టు నుంచి ముద్దస్తు బెయిల్తెచ్చుకున్న ఆయనను పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం వ్యవహరం మాలీవుడ్లో హాట్టాపిక్అయ్యింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×