// // GlobeTrotter Event : గ్లోబ్ ట్రోటర్ ప్లాప్ ఈవెంట్... తప్పు ఒప్పుకున్న జక్కన్న - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

GlobeTrotter Event : గ్లోబ్ ట్రోటర్ ప్లాప్ ఈవెంట్… తప్పు ఒప్పుకున్న జక్కన్న

GlobeTrotter Event : గ్లోబ్ ట్రోటర్ ప్లాప్ ఈవెంట్… తప్పు ఒప్పుకున్న జక్కన్న
Advertisement

GlobeTrotter Event : మామూలుగా రాజమౌళి తాను తీసిన కొన్ని సినిమాలు గురించి ముందుగానే కథను చెప్పేస్తాడు. అన్ని సినిమాలకు అలా చేయడు గాని కొన్ని సినిమాలు చెబుతారు. బాహుబలి సినిమాకు అలా చెప్పలేదు. అలానే ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమాకి కూడా కథను చెప్పలేదు. కానీ ఆ సినిమా కథను తెలియజేసే వరల్డ్ ఎలా ఉంటుందో ఒక ప్రత్యేకమైన వీడియోను డిజైన్ చేశారు.

రాజమౌళి ఇది తన స్పీచ్ లో చెబుతూ ఆ వీడియో ప్లే చేయమని అడిగారు. కానీ ఆ వీడియో అప్పటికి రెడీ కాలేదు. ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కొంతసేపు మేనేజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి ఇంత ఏసీలో కూడా సుమకి చమటలు పడుతున్నాయి కాబట్టి ఇంకా మేనేజ్ చేయడం అనవసరం అంటూ రాజమౌళి తన స్పీచ్ మొదలుపెట్టి వీడియో గురించి క్లారిటీ.

ఈవెంట్ లో నిరాశ 

Advertisement

ఈ ఈవెంట్ లో ఎస్.ఎస్ రాజమౌళి మాట్లాడుతూ మేము ఈ వీడియోని చాలా భారీగా ప్లాన్ చేసాము. ఒకసారి టెస్ట్ చేయడం కోసం ఈ వీడియోను ఎల్ఈడి మీద ప్లే చేయడానికి మేం ప్రయత్నం చేశా. చుట్టూ కూడా కొన్ని బ్లాక్ క్లాత్ అరేంజ్ చేసాం. కానీ ఎవరో డ్రోన్ ఎగరేసి మరి వీడియోని రికార్డ్ చేశారు.

అలా చేయడం అనేది మాకు కంప్లీట్ గా నిరాశను మిగిల్చింది.. ఎంతోమంది మనుషుల కష్టం కేవలం ఒక డ్రోన్ తో రివిల్ అయిపోయింది అంటూ రాజమౌళి బాధపడ్డారు. మొత్తానికి లేట్ అవుతున్న తరుణంలోని ఎస్ఎస్ రాజమౌళి స్పీచ్ ఇచ్చేశారు. ఆ వీడియోని ప్లే చేశారు.

Advertisement

ఈ వీడియో ప్లే చేసిన కొంతసేపటికి మళ్ళీ ఆగిపోయింది. తర్వాత మళ్లీ ఏదో మేనేజ్ చేస్తూ మళ్ళీ ప్లే చేశారు. మొత్తానికి ఈ వీడియో చూస్తుంటే సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి ఈ సినిమా 3000 కోట్లు వసూలు చేస్తుంది అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రాజమౌళి దీనిని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: GlobeTrotter Event : కంప్లీట్ తెలుగు స్పీచ్ ఇస్తా, మహేష్ డైలాగ్ తో అదరగొట్టిన ప్రియాంక

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×