E-Paper
Advertisement

SSMB29 : బిగ్ బ్రేకింగ్, మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ క్యాన్సిల్

SSMB29 : బిగ్ బ్రేకింగ్, మహేష్ బాబు, రాజమౌళి సినిమా షూటింగ్ క్యాన్సిల్
Advertisement

SSMB29 : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా SSMB29. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం రాజమౌళి అనే బ్రాండ్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. అయితే మొదటిసారి ఎస్.ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో మహేష్ బాబు ఎప్పుడూ కనిపించిన విధంగా ఈ సినిమా కోసం కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో కనిపించిన ప్రతిసారి మహేష్ బాబు లుక్ రివిల్ అవుతుంది. దీంతో ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Advertisement

షూటింగ్ క్యాన్సిల్ 

మహేష్ – రాజమౌళి సినిమా కోసం కెన్యా లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం కెన్యాలో శాంతి భద్రతల సమస్య నెలకొంది.ఇందుకోసమే కెన్యాలో జరగవలసిన ఒక షెడ్యూల్ క్యాన్సిల్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ షెడ్యూల్ కోసం సెలెక్ట్ చేసిన లొకేషన్స్ ఇప్పుడు అవైలబుల్ గా లేవు. ఆ సీన్స్ ఎక్కడ చెయ్యాలి అనే విషయం లో రాజమౌళి ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఒకసారి లొకేషన్ ఫిక్స్ అయిపోయిన తర్వాత చాలా ప్లానింగ్ తో ఉంటారు చిత్ర దర్శకులు. ఆ తరువాత అది అవైలబుల్ గా లేదు అంటే మరో లొకేషన్ వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఇక ప్రస్తుతం SSMB29 సినిమాకి కూడా అదే సమస్య ఎదురయింది.

Advertisement

Also Read : Dil Raju : హీరోలకు షాకింగ్ కండిషన్స్ , చేసి తీరాల్సిందే

తారస్థాయి అంచనాలు 

మహేష్ బాబు క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. తెలుగులో మహేష్ బాబుకి , పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ డం మరో హీరోకి లేదు. మిగతా హీరోలకి పాన్ ఇండియా రేంజ్ లో ఉంది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయలేదు. మొదటిసారి మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా రాజమౌళి వంటి దర్శకుడు చేతిలో పడ్డాడు. ఇక్కడితో మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా చాలామంది సాధారణ ఫాన్స్ కు కూడా అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.

Also Read : Megastar Chiranjeevi: చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన కూల్ డ్రింక్ ని బ్యాన్ చేశారు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×