E-Paper
Advertisement

Mahavatar Narsimha Movie: పాక్‌ గడ్డపై మహావతార్‌ నరసింహా ప్రదర్శన.. భక్తి పారవశ్యంలో పాకిస్తానీలు‌

Mahavatar Narsimha Movie: పాక్‌ గడ్డపై మహావతార్‌ నరసింహా ప్రదర్శన.. భక్తి పారవశ్యంలో పాకిస్తానీలు‌
Advertisement

Mahavatar Narsimha Movie: ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అత్యధిక లాభాలు గడించిన సినిమాల్లో మహావతార్నరసింహా టాప్లో ఉందనడంలో సందేహం లేదు. పూర్తిగా యానిమిమేటేడ్గా వచ్చిన చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించని వసూళ్లు రాబట్టింది. అతి తక్కువ బడ్జెట్రూపొందిన సినిమాను మొదట కన్నడ భాషల్లో విడుదలైంది. థియేటర్లలోకి వచ్చిన సినిమాను ఆడియన్స్బ్రహ్మరథం పట్టారు. భారీ రెస్పాన్స్రావడంతో ఇతర భాషల్లోనూ విడుదల చేశారు.

రూ. 300 కోట్ల పైగా వసూళ్లు

Advertisement

అతి తక్కువ సమయంలోనే మహావతార్ నరసింహ సినిమాను తెలుగు హిందీ ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదలైన చిత్రం పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. అదే టైంలో వార్‌ 2 లాంటి భారీ బడ్జెట్మూవీ విడుదలైంది. కానీ, అలాంటి పెద్ద సినిమాను డబ్బింగ్చిత్రం.. అది కూడా యానిమేషన్డామినేట్చేసింది. సుమారు రూ. 300 కోట్లతో వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ ఏదోక థియేటర్లలో చిత్రం ఆడుతూనే ఉంది. లాంగ్రన్లో మహావతార్నరసింహ దాదాపు రూ. 500పైగా కోట్ల గ్రాస్కలెక్షన్స్చేసినట్టు ట్రేడ్వర్గాల అంచన. మైథలాజికల్డ్రామాగా హిందు దేవుడైన నరసింహపై తీసిన చిత్రం పాకిస్తాన్దేశంలో ప్రదర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తన్మయత్వంలో మునిగిపోతున్న ఆడియన్స్

పాక్లోని కరాచీలో చిత్రాన్ని ప్రద్శించారు. సినిమా చూస్తూ పాకిస్తానీయులంత భక్తి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సినిమా చూస్తూ తన్మయత్వంలో పులకించిపోతున్న వీడియోలు సోషల్మీడియాలో తెగ వైరల్అవుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉండే దేశంలో హిందు దేవుడి సినిమా ప్రదర్శించడం, దానికి ఆడియన్స్నుంచి మంచి రెస్పాన్స్రావడం విశేషం. పాకిస్తాన్మహావతార్నరసింహ ప్రదర్శిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్అవుతున్నాయి. మహావతార్ నరసింహ సినిమాకు పాకిస్తానీయుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది

Advertisement

Also Read: Raju Weds Rambai OTT: అప్పుడే ఓటీటీకిరాజు వెడ్స్రాంబాయి‘.. స్ట్రీమింగ్ఎప్పుడు? ఎక్కడంటే!

ఆస్కార్బరిలో..

కరాచీలోని ఒక థియేటర్లో సినిమాను భక్తి భావంతో చూస్తూ దండం పెడుతున్న ప్రేక్షకుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే యానిమేషన్విభాగంలో మహావతార్నరసింహ ఆస్కార్అవార్డు నామినేషన్లో చో టు దక్కించుకున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలైనప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. అశ్విన్కుమార్దర్శకత్వంలో రూపొందిన చిత్రం హిందూ పురాణాల నేపథ్యంలో సాగింది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో నరసింహ అనేది మొదటి చిత్రం మాత్రమే అని.. ముందు ముందు మరిన్ని అవతారాల్లో ఆ మహావిష్ణువుని చూపించబోతున్నట్లు మూవీ టీం తెలిపింది. హొంబలే ఫిల్మ్స్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×