// // Lokah: Chapter 2 - 'లోకా' పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. -->
E-Paper
Advertisement

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!
Advertisement

Lokah Chapter 2: కళ్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన సూపర్‌ హీరో చిత్రం ‘కొత్త లోకా–చాప్టర్‌ 1: చంద్ర‘ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చని ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ అందుకుంది. ఫాంటసీ థ్రిల్లర్‌గా మాలయాళంలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ అదరగొట్టింది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి మహిళ సూపర్‌ హీరో సినిమా. కళ్యాణీ ప్రియదర్శి సూపర్‌ హీరోగా కనిపించింది. మహిళా సూపర్‌ హీరో సినిమా వందకోట్ల క్లబ్‌లో చేరడం ఇదే మొదటి సారి.

లోకా: పార్ట్ 2పై ప్రకటన

Advertisement

దీంతో లోకా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదరిపోయే రెస్పాన్స్‌ అందుకుంది. డోమిక్‌ అరుణ్‌ దర్శకత్వంలో వేఫేరర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన మొదటి భాగం ఇది. అయితే దీనికి సీక్వెల్‌గా కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. టైటిల్‌లో చాప్టర్‌ 1 అంటూనే హింట్‌ ఇచ్చింది మూవీ టీం. తోలి పార్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ కావడంతో ఆడియన్స్‌లో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాప్టర్‌లో హీరోయిన్‌ ని సూపర్‌ హీరోగా చూపించారు. సెకండ్‌ పార్ట్‌ ఎలా ఉంటుందా? ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. పార్ట్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ మూవీ టీం తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. తాజాగా లోకా–చాప్టర్‌ 2ని ప్రకటిస్తూ.. ఆసక్తికర వీడియోని విడుదల చేశారు. చాప్టర్‌ 1 కళ్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రలో కనిపించింది.

సూపర్ హీరోగా దుల్కర్?

కానీ, పార్ట్‌ లో ఆమె రోల్‌ ఉండకపోచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియో దుల్కర్‌ సల్మాన్‌, టోవినో థామస్‌లు కలిసి చర్చించుకుంటున్నారు. సినిమా థీమ్‌ ఎలా ఉండబోతుందో వాళ్ల మాటల్లో చూపించారు. మలయాళంలో విడుదల చేసిన వీడియో చివరిలో ‘లోకా: చాప్టర్‌ 2′ ప్రకటించారు. చాప్టర్ 1లో  దుల్కర్, టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించారు. యుద్ద వీరుడిగా దుల్కర్, మాఫీయా డాన్ గా టోవినో థామస్ కథని మలుపు తిప్పారు. ఇక పార్ట్ 2 మొత్తం వీరిద్దరి చూట్టే తీరుగుతుందని తెలుస్తోంది. హీడెన్ పవర్స్ తో అవయవ అక్రమ రవాణా వ్యాపారం చేసే టోవినో థామస్‌ యుద్ద వీరుడైన దుల్కార్ ఎలా అడ్డుకునేనేది చాప్టర్ 2లో చూపించబతున్నట్టు వీడియో చూస్తే అర్థమైపోతుంది.

చాప్టర్ 1 కథేంటంటే..

Advertisement

మరి పార్ట్ ‌ 2లోని లీడ్‌ రోల్స్‌, ఇతర నటీనటులు సమాచారం తెలియాలంటే మరిన్నిఅప్‌డేట్స్ వరకు వేయిట్‌ చేయాల్సిందే. కొత్త లోక–చాప్టర్‌ 1: చంద్రలో కళ్యాణి ప్రియదర్శన్‌ గిరిజన యువతిగా కనిపించింది. కల్లియాన్‌ కట్టి నీలీగా ఉన్న ఆమె చంద్రగా మారి బెంగళూరులో అవయవ వ్యాపారం నడిపే మాఫియాను ఎలా ఎదుర్కొంది అనేది ఈ కథ. ఒక లక్ష్యంతో బెంగళూరు వెళ్లిన ఆమెను ఓ మాఫీయా టార్గెట్‌ చేస్తుంది. అదే టైంలో చంద్రను ఆ మాఫీయా కిడ్నాప్‌ చేసి మత్తు ఇంజెక్షన్‌ ఇస్తారు. అదే సమయంలో చేతన్‌(టోవినో థమస్‌), యుద్దవీరుడు(దుల్కర్‌ సల్మాన్‌) ఎంట్రీ ఇవ్వడంతో కథలో కీలక మలుపు తిరుగుతుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×