E-Paper
Advertisement

Ustaad Bhagat Singh : ఉస్తాద్ సెట్స్ లో కింగ్డమ్ యూనిట్, వంశీ మాస్ ప్లానింగ్ 

Ustaad Bhagat Singh : ఉస్తాద్ సెట్స్ లో కింగ్డమ్ యూనిట్, వంశీ మాస్ ప్లానింగ్ 
Advertisement

Ustaad Bhagat Singh : గౌతమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా జులై 31న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూస్ మొదలుకానున్నాయి. ఈ తరుణంలో చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆడియో లాంచ్ చాలా అద్భుతంగా జరిగింది. అన్నిటిని మించి అనిరుద్ పర్ఫామెన్స్ ఆడియో లాంచ్ కి హైలైట్ అని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా మంచి సక్సెస్ సాధించింది.

Advertisement

ఉస్తాద్ సెట్స్ లో కింగ్డమ్ యూనిట్

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపు రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో కింగ్డమ్ యూనిట్ అంతా కూడా షూటింగ్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ విషయాన్ని అధికారికంగా రివిల్ చేశారు. చిత్ర యూనిట్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి బెస్ట్ విషెస్ అందుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం విపరీతంగా చేస్తున్నాడు వంశీ. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఇలా సెట్స్ కెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం అనేది ఇంకొంచెం హైప్ తీసుకొస్తుంది.

Advertisement

హరిహర వీరమల్లు వల్లనే డిలే 

కింగ్డమ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా లేటుగా రిలీజ్ చేశారు. దీని కారణం జులై 24న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కావడమే. ఆ సినిమా రిలీజ్ అవ్వడం వలన కింగ్డమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత కింగ్డమ్ సంబంధించిన అప్డేట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా నాగ వంశీ రీసెంట్ గా ప్రెస్ మీట్ లో తెలియజేశారు.

Also Read: Naga Vamsi: రామ్ చరణ్ కథను విజయ్ చేశాడా ? వార్ 2 గురించి క్లారిటీ ఇచ్చిన నాగ వంశీ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×