E-Paper
Advertisement

Actor Tylor Chase: ఒకప్పుడు స్టార్ నటుడు.. ఇప్పుడు వీధుల్లో అడుక్కు తింటున్నాడు

Actor Tylor Chase: ఒకప్పుడు స్టార్ నటుడు.. ఇప్పుడు వీధుల్లో అడుక్కు తింటున్నాడు
Advertisement

Child Actor Tylor Chase: సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. పరిశ్రమలోని తారల జీవితాలు ఎంత విలాసవంతంగా ఉంటాయో తెలిసిందే. కానీ, అదంత వారి చేతిలో అవకాశాలు ఉన్నంత వరకే. రంగుల ప్రపంచం పైకి మాత్రమే మెరిస్తుందని, దానిక వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు రుజువు చేశారు. ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన నటులేందరో చివరికి రోడ్డున పడ్డ సంఘటనలు చాలానే చూశాం. పావలా శ్యామలా, నటి పాకిజా ఇలా ఎంతోమంది క్యారెక్టర్ఆర్టిస్టులు అవకాశాలు లేక రోడ్డునపడ్డారు. పూట గడవడమే కష్టంగా ఉందంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు

చైల్డ్ ఆర్టిస్టుగా ఫుల్ ఫాలోయింగ్

Advertisement

ఆ మధ్య విక్రమార్కుడు చైల్డ్ఆర్టిస్టు కూడా అనాథలా రోడ్డెక్కాడు. మందుకు బానిసై అనారోగ్య బారిన పడిన సంఘటన బయటకు వచ్చింది. అయితే ఇప్పడు మరో చైల్డ్ఆర్టిస్టు రోడ్డుపై అడుక్కుంటున్న సంఘటన వెలుగు చూసింది. అయితే ఇప్పటి ఇండియన్స్యాక్ట్రస్ని మాత్రం ఇలాంటి దీన స్థితిలో చూశాం. ఇప్పుడు హాలీవుడ్నటుడు కూడా రోడ్డునపడటం వరల్డ్వైడ్గా హాట్టాపిక్అయ్యింది. అతడ మరెవరో కాదు పిల్లల కామెడీషో నికెలోడియన్‌ ఫేం టైలర్చేజ్‌. కార్టూన్లతో పాపులరైన కామెడీ షోలో టైలర్చేజ్ చైల్డ్ఆర్టిస్టుగా నటించి అలరించాడు. సిరీస్తో హాలీవుడ్లో అతడు విపరీతమైన క్రేజ్సంపాదించుకున్న టైలర్చేజ్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు

వీధుల్లో మతిస్థిమితం కోల్పోయి.. 

కొంతకాలంగా మాయమైన అతడు తాజాగా కాలిఫోర్నియా వీధుల్లో నివస్తున్నట్టు కనిపించడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకేంతో సుపరిచితమైన బాలనటుడు దీనస్థితికి ఆందోళన చెందుతున్నారు. 2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్‌లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్ ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని రివర్‌సైడ్‌లోని వీధుల్లో అడుక్కంటూ కనిపించాడు. సెప్టెంబర్‌లో కనిపించిన ఈ వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన షర్ట్ జీన్స్‌ ధరించి కనిపించాడు. జీన్స్‌ ప్యాంట్‌ ఎగదోసుకుంటూ, మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడు. ఇలాంటి ధీనస్థితిలో అతడిని చూసి అభిమానులు వాపోతున్నారు.

చేజ్ తల్లి స్పందన

Advertisement

వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్‌ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్‌ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్‌కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్‌ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్‌మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×