E-Paper
Advertisement

I Bomma Ravi: ఇమ్మడి రవి అరెస్ట్.. సజ్జనార్ ని కలిసి థాంక్స్ చెప్పిన సినీ ప్రముఖులు

I Bomma Ravi: ఇమ్మడి రవి అరెస్ట్.. సజ్జనార్ ని కలిసి థాంక్స్ చెప్పిన సినీ ప్రముఖులు
Advertisement

I Bomma Ravi: దేశం మొత్తం కాదు.. ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న వైరస్ ఫైరసీ. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలను.. ఫైరసీ చేసి మేకర్స్  నష్టపోయేలా చేస్తున్నారు.  ఈ ఫైరసీ భూతాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం, పోలీసులు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ఏళ్ళు శ్రమించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఐ బొమ్మ కింగ్ గా చెప్పుకుంటున్న ఇమ్మడి రవిని చాలా చాకచక్యంగా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని సైట్స్ ను మూసివేస్తున్నా.. కొత్త కొత్త సైట్స్ తో పుట్టగొడుగులా పుట్టుకోస్తున్న సైట్స్ ను.. ఇమ్మడి రవి చేతనే క్లోజ్ చేయించి పోలీసులు తమ సత్తా చాటుకున్నారు.

ఇక ఈ ఫైరసీ భూతాన్ని కట్టడి చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ సంబరాలు చేసుకుంటుంది. ఇమ్మడి రవి వలన ఎంతమంది నష్టపోయారో.. అంతమంది పోలీస్ శాఖను మెచ్చుకుంటున్నారు. ఇక పోలీసులు చేసిన ఈ పనిని ప్రశంసించడానికి సినీ ఇండస్ట్రీ ఏకమైంది. టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్స్, నిర్మాతలు అందరూ కలిసి  హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

కమాండ్ కంట్రోల్ సెల్ లో సజ్జనార్ తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు సజ్జనార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రెస్ మీట్ లో సజ్జనార్ తో పాటు సినీ ప్రముఖులు సైతం పాల్గొన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×