E-Paper
Advertisement

చిన్న వయసులో గొప్ప సాయం.. నటి చేసిన పనికి ఫ్యాన్స్ కు షాక్..

చిన్న వయసులో గొప్ప సాయం.. నటి చేసిన పనికి ఫ్యాన్స్ కు షాక్..
Advertisement

Baby Annie : బేబీ అని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ అమ్మాయి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది.. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాలో ఈమె పాత్ర హైలెట్గా నిలిచింది.. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ స్టడీస్ ని పూర్తి చేస్తుందన్న విషయం తెలిసిందే.. అంతే కాదు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ జనాలతో శభాష్ అనిపించుకుంటుంది. ఇటీవల ఈమె చేసిన ఓ మంచిపని పై ప్రశంసలు కురుస్తున్నాయి.. చిన్నవయసులోనే ఇలా ఆలోచించడం మామూలు విషయం కాదు.. ఇంతకీ ఈ అమ్మాయి ఏం చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఆని నిజంగా గ్రేట్ అంతే…

చైల్డ్ ఆర్టిస్ట్ ఆని పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈమె చేసిన అతి పెద్ద సాయం కొన్ని  ఊర్లకు మేలు చేసింది.. అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద సాహసం చేయడం మామూలు విషయం కాదు అని సోషల్ మీడియాలో ఈ అమ్మాయి పై కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే .. ఈ ఆని చాపాడు అనే గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. కనీసం తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ఆ ప్రజలకు అండగా నిలిచింది.. దాదాపు 48 లక్షలు ఖర్చు చేసి 100 గ్రామాలకు ఎనిమిది వందల కులాలను ఏర్పాటు చేసింది అని తెలుస్తుంది.. ఆ గ్రామ ప్రజలు తాను చేసిన మంచి పనికి అభినందనలు తెలుపుతున్నారు.. అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద సాయం చేయడం మామూలు విషయం కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త హైలెట్ అవుతుంది.

Advertisement

Also Read :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి బహిష్కరణ..

ఆని సినిమాల విషయానికొస్తే…

‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఆని.. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారినా ఈ చిన్నారి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే చాలా సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాలో ఈమె నటనకు జనాలు ఫిదా అయ్యారు. రంగస్థలం సినిమాలో చరణ్ చెల్లిగా కూడా నటించింది. ఇక గత ఏడాది ఓ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మోషన్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మాయి తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలలో కనిపించలేదు కానీ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కనిపిస్తూ అందరిని అలరిస్తుంది..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×