E-Paper
Advertisement

Vijay Devarakonda : అమ్మనాన్నల పేరు మీద విజయ్ దేవరకొండ ఎన్ని కోట్ల ఆస్తి రాశాడో తెలుసా.?

Vijay Devarakonda : అమ్మనాన్నల పేరు మీద విజయ్ దేవరకొండ ఎన్ని కోట్ల ఆస్తి రాశాడో తెలుసా.?
Advertisement

Vijay Devarakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈయన ఈమధ్య సరైన హిట్ సినిమా లేక సతమతమవుతున్నాడు.. రీసెంట్ గా ఆయన హీరోయిన్ రష్మిక మందన్నతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. ఇకపోతే వీళ్లిద్దరు ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కోసం రిసెప్షన్ ని ఏర్పాటు చేశారు. ఇవాళ చాలా గ్రాండ్ గారు రిసెప్షన్ జరగనున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరిగిన నేపథ్యంలో హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రుల పేరు మీద ఎన్ని కోట్ల ఆస్తి పెట్టాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి విజయ్ ఎన్ని కోట్ల ఆస్తిని రాసిచ్చాడో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

తల్లి దండ్రుల పేరు మీద విజయ్ రాసిన ఆస్తులు.. 

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతిరోజు వార్తల్లో నిలిచాడు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఆస్తులు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. విజయ్ దేవరకొండ పేరు మీద ఉన్న ఆస్తులలో ఆయన తన తల్లిదండ్రుల పేరు మీద ఎంత ఆస్తి రాసాడో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న ఇండస్ట్రీకి వచ్చి టివి సీరియల్స్ లో నటించాడు. అప్పుడు ఆయనకి పెద్దగా ఆదరణ దక్కలేదు.. దాంతో తన కొడుకులని ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అనుకున్నారు. తాను కలలు కన్న విధంగానే తన ఇద్దరు కొడుకులను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇద్దరు కొడుకులు కూడా సినిమాలతో బిజీగా మారారు. అయితే అప్పట్లోనే విజయ్ దేవరకొండ హిట్ అయిన సినిమాలు వల్ల సంపాదించిన ఆస్తిని తన తల్లిదండ్రుల పేరు మీద రాసినట్లు తెలుస్తుంది. తనకొక లగ్జరీ ఇల్లును కట్టించి కొన్ని ఆస్తులను విజయ్ వల్ల నాన్న పేరు మీదకి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది..

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే…

Advertisement

గతంలో లైగర్ సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేసిన కూడా అక్కడ వర్కౌట్ కాలేదు. దాంతో తెలుగు సినిమాలతోనే బాగా ఫెమస్ అయ్యాడు.. ఇక మీదట తెలుగులోనే వరుసగా సినిమాలు చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడు.. తెలుగులో చివరగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ప్రస్తుతం సినిమా కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్న విజయ్ దేవరకొండ డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రౌడీ జనార్ధన్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. దీంతో పాటుగా రణబాలి మూవీతో రాబోతున్నాడు . ఈ సినిమా షూటింగ్ జరగకుండా పూర్తిగా వస్తుంది.. ఈ ఏడాది సెప్టెంబర్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×