E-Paper
Advertisement

Dharma Mahesh: అమీర్ పేట్‌లో కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన హీరో ధర్మ మహేష్

Dharma Mahesh: అమీర్ పేట్‌లో కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన హీరో ధర్మ మహేష్
Advertisement

Dharma Mahesh Launch New Restaurant: హీరో ధర్మ మహేష్ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా కొత్త రెస్టారెంట్ కి శ్రీకారం చూట్టాడు. అమీర్ పేట్ జిస్మత్ జైలు మందీ పేరుతో కొత్త రెస్టారెంట్ ప్రారంభించాడు. తన తండ్రి, తల్లి చేతుల మీదు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరిగింది. కాగా ఇవాళ (నవంబర్ 23) తన కొడుకు జాగద్వజ పుట్టిన రోజు సందర్భంగా కొడుకుకి అంకితం ఇస్తూ ఈ రెస్టారెంట్ ని ప్రారంభించినట్టు ధర్మ మహేష్ తెలిపారు.

అమీర్ పేట్ లో

హైదరాబాద్‌లోని అమీర్‌ పెట్‌లో నేడు (నవంబర్‌ 23) జిస్మత్‌ మండి రెస్టారెంట్‌ లాంచ్‌ చేశాడు. తన కొడుకు జాగద్వజ పుట్టిన రోజు సందర్భంగా కొత్త రెస్టారెంట్‌ని లాంచ్‌ చేశాడు. తన తండ్రి, తల్లి జ్యోతి ప్రజల్వన చేసి జిస్మత్‌ మండి రెస్టారెంట్‌ ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ధర్మ మహేష్‌ మాట్లాడుతూ.. ఈ జిస్మత్‌ మండి తన కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టిందని, ఈ రీబ్రాండింగ్ గిస్మత్‌ నుంచి జిస్మత్‌గా పేరు మార్చినట్టు స్పష్టం చేశాడు.

కొడుకుకి అంకితం

Advertisement

ఇది నాణ్యత,వారసత్వం నుంచి ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందన్నాడు. భావోద్వేగపరంగా, ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుందని, ధర్మ మహేష్ కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. అలాగే ఈ రెస్టారెంట్‌ సంపూర్ణంగా, పరిపూర్ణమయ్యేవారకు దీనికి సంబంధించి అన్ని పనులను తానే దగ్గరుండి పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయని, మేము అందించే రుచి, నాణ్యత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయని అన్నాడు. ఈ కొత్త ప్రారంభం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ ను బలోపేతం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానంటూ ధర్మ మహేష్‌ చెప్పుకొచ్చాడు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×