E-Paper
Advertisement

ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్!

ఈ ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్!
Advertisement

Tollywood Actress: ఇటీవల కాలంలో సోషల్ మీడియా మంచిగా పాపులర్ అయిన తర్వాత సెలబ్రిటీలు వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేరుగా అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలి అంటే వార్తాపత్రికలలో వాళ్లు ఇంటర్వ్యూలు ఇస్తే తప్ప వాళ్ల గురించి తెలిసేది కాదు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు ఎప్పుడు ఏం చేస్తున్నారనే విషయాలు కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది సెలబ్రిటీలు వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ ఫోటోలో ఉన్నది శ్రీలీలనా?

తాజాగా ఒక హీరోయిన్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నోట్లో అమాయకంగా వేలు పెట్టుకొని కొంటె చూపులు చూస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? అంటూ వారి అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలు క్యూట్ గా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఈ ఫోటోలో అమాయకపు చూపులు చూస్తూ ఉన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు నటి శ్రీలీల(Sreeleela). శ్రీలీల చిన్నప్పటి ఫేవరెట్ ఫోటో ఇదే అని తెలుస్తోంది.

అమాయకపు చూపులు చూస్తున్న శ్రీ లీల..

Advertisement

శ్రీలీల తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు షేర్ చేస్తున్నారు. అయితే ఓ అభిమాని మీ చిన్నప్పటి ఫేవరెట్ ఫోటో షేర్ చేయమని కోరడంతో శ్రీలీల తనకెంతో ఇష్టమైన చిన్ననాటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో వైరల్ గా మారడంతో శ్రీలీల అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. నోట్లోకి వేలు పెట్టుకొని అమాయకపు చూపులు చూస్తున్నది శ్రీలీలనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటో శ్రీలీలదనే విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

వరుస ఫ్లాపులలో శ్రీలీల..

Advertisement

ఇక శ్రీలీల డాక్టర్ చదువును చదివినప్పటికీ ఈమె మాత్రం హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నటనపై ఎంతో ఆసక్తి ఉన్న శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా శ్రీలీల వరుస సినిమాలో నటిస్తూ ఉన్నప్పటికీ ఈమెకు మాత్రం సరైన సక్సెస్ రాలేదని చెప్పాలి. ఇక ఇటీవల మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు మరోసారి నిరాశ ఎదురయింది. ప్రస్తుతం శ్రీలీల తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా మలయాళం హిందీ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: కమెడియన్ సునీల్ కూతురికి పునర్జన్మనిచ్చిన హీరో రాజశేఖర్.. అసలేం జరిగిందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×