E-Paper
Advertisement

Malvika Raaj: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌

Malvika Raaj: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌
Advertisement

Actress Malvika Raaj: ప్రముఖ హీరోయిన్మాల్విక రాజ్బగ్గా గుడ్న్యూస్చెప్పింది. ఇటీవల ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా విషయాన్ని సోషల్మీడియా వేదికగా అభిమానులంతో పంచుకుంది. దీంతో ఫ్యాన్స్నుంచి ఆమె శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా మాల్విక బగ్గా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘కబీ ఖుషి కభీ గమ్‌’ చిత్రంతో బాలీవుడ్లో మంచి గర్తింపు పొందింది. తర్వాత ఎన్నో సినిమాల్లో ఆమె సహాయక నటిగా, లీడ్రోల్లో నటించింది. క్రమంలో 2023లో ప్రణవ్బగ్గాను పెళ్లాడింది ముద్దుగ్గుమ్మ. పెళ్లయిన రెండేళ్లకు గర్భం దాల్చింది. గత మే నెలలో తాను తల్లికాబోతున్నట్టు ప్రకటించింది.

Advertisement

క్రమంలో తరచూ తన బేబీ బంప్ఫోటోలు షేర్చేస్తూ ఫ్యాన్స్ని అలరించింది. మే నెలలో గర్భం దాల్చిన మాల్విక రెండు రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది విషయాన్ని నిన్న సాయంత్రం ఇన్స్టాగ్రామ్వేదిక వెల్లడిచింది. 23 ఆగస్టున తనకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని తెలిపింది. మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్షేర్చేయగా.. ఆమెకు సినీ ప్రముఖులు, సహా నటీనటులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారుకాగా అమితాబ్బచ్చన్‌, జయ బచ్చన్‌, షారుఖ్ఖాన్‌, కాజోల్‌, హ్రుతిక్రోషన్‌, కరీనా కపూర్లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్హిట్మూవీ కబీ ఖుషి కభీ గమ్‌ 2001లో విడుదలైన బ్లాక్బస్టర్హిట్కొట్టింది. ఇందులో మాల్విక రాజ్ కీలక పాత్ర పోషించింది. కరీనా కపూర్కి టీనేజ్గర్ల్గా కనిపించిన ఆమె పాత్ర బాగా ఆకట్టుకుంది. చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు పొందింది. తర్వాత పలు సినిమాలు, సీరియల్లో నటిస్తూ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.

Also Read: Sandeep Reddy Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. సందీప్‌రెడ్డి వంగా ఎమోషనల్

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×