E-Paper
Advertisement

Prabhas : హీరో ప్రభాస్ పై అనుపమ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఫౌజీ ఎక్స్పీరియన్స్

Prabhas : హీరో ప్రభాస్ పై అనుపమ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఫౌజీ ఎక్స్పీరియన్స్
Advertisement

Prabhas : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా వర్కౌట్ అయింది అంటే ఆ సినిమాలో ఉన్న నటులను ప్రేక్షకులు విపరీతంగా ప్రేమించడం మొదలుపెడతారు. అలానే దర్శక నిర్మాతలు కూడా హిట్ అయిన సినిమాలోని నటులకే ఎక్కువ అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. అనుపం ఖేర్  గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. వారి కాంబినేషన్లో గతంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి సక్సెస్ అయింది. ఎందుకోసమే దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు.

Advertisement

అయితే ఆ సినిమాలో కృష్ణుడు గురించి అనుపమ కేర్ చెప్పిన మాటలు అప్పట్లో విపరీతంగా పాపులర్ అయ్యాయి. సినిమాలో కూడా ఆ సీన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. అప్పటినుంచి తెలుగు సినిమా దర్శక నిర్మాతలు కొన్ని సినిమాల్లో అనుపమ్ ఖేర్ ను పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.

ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ 

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు అనుపమ్ ఖేర్. ప్రభాస్ తో పనిచేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్ చాలా వండర్ఫుల్ పర్సన్. అతనితో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. చూడ్డానికి చాలా పొడుగ్గా కనిపిస్తాడు కానీ అతని మనసు చాలా స్వచ్ఛమైనది అంటూ అనుపమ్ ఖేర్ చెప్పారు.

సినిమాపై అంచనాలు 

హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో హనువ్ చేసిన సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు సినిమాకి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత హనూ చేస్తున్న సినిమా కావడంతో చాలామందికి మంచి అంచనాలు ఉన్నాయి.

ఫౌజీ సినిమా కూడా యుద్ధం నేపథ్యంలో ఉండబోతుంది అని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ మాత్రం చాలా ఆసక్తికరంగా డిజైన్ చేశాడు హను. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: IBomma Ravi: వాడు చేసింది తప్పే, కానీ నిర్మాతలది దర్శకులు ది కూడా పెద్ద తప్పు ఉంది

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×