E-Paper
Advertisement

విజయ్ ప్రమాణ స్వీకారం.. సూపర్ హ్యాపీగా ఉన్నానన్న త్రిష..

విజయ్ ప్రమాణ స్వీకారం.. సూపర్ హ్యాపీగా ఉన్నానన్న త్రిష..
Advertisement

Actress Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న త్రిష పేరు గత పది రోజులుగా సోషల్ మీడియాలో మారు మోగిపోతున్న సంగతి తెలిసిందే. తమిళనాడు ఎన్నికలు కౌంటింగ్ రోజు నుంచి త్రిష నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా త్రిష వార్తలలో నిలవడానికి కారణం లేకపోలేదు. త్రిష పుట్టినరోజునే తమిళనాడు ఎన్నికలు ఫలితాలు కూడా బయటకు వచ్చాయి ఎన్నికల ఫలితాలలో విజయ్ మంచి విజయం సాధించడంతో త్రిషకు కూడా సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్పడంతో విజయ్ తో పాటు త్రిష కూడా ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక త్రిష విజయ్ ఇద్దరు రిలేషన్ లో ఉండటమే అందుకు కారణమని చెప్పాలి.

ముఖ్యమంత్రిగా విజయ్..

ఇకపోతే నేను తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్(Tamilanadu Cm Vijay) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో భాగంగా విజయ్ తల్లిదండ్రులతోపాటు త్రిష(Trisha) కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . ముఖ్యమంత్రిగా విజయ్ అధికారకంగా బాధ్యతలను చేపట్టిన నేపథ్యంలో సినీ సెలబ్రిటీల నుంచి విజయ్ కు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లు వెతుతున్నాయి.

నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..

Advertisement

ఈ నేపథ్యంలోనే విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో త్రిష తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కు అభినందనలు తెలియజేస్తూ.. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను.. విజయ్ కు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో త్రిష ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా విజయ్ భార్య పిల్లలు మాత్రం హాజరు కాకపోవడంతో మరి కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

విజయ్ సంగీత విడాకులు..

Advertisement

విజయ్ సంగీత దాదాపు 27 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక అమ్మాయి అబ్బాయి కూడా ఉన్నారు. ఇలా వైవాహిక జీవితంలో 27 సంవత్సరాల పాటు సంతోషంగా ఉన్న ఈ జంట భేదాభిప్రాయాలు కారణంగా విడాకులకు సిద్ధమయ్యారు. ఇటీవల విజయ్ భార్య సంగీతం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జూన్ 15వ తేది విడాకుల విచారణ కొనసాగనుంది. విజయ్ సంగీత ఇద్దరికీ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు వచ్చిన తరువాత విజయ్ త్రిష రిలేషన్ గురించి అధికారకంగా ప్రకటిస్తూ పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన త్రిష విజయ్ మాత్రం వారి రిలేషన్ గురించి ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం.

Also Read: కనిపించే దైవం కూడా అమ్మ తర్వాతే.. మదర్స్ డే స్పెషల్ చిరు పోస్ట్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×