E-Paper
Advertisement

Actress Poorna: మరోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌

Actress Poorna: మరోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ.. బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌
Advertisement

Actress Poorna: నటి పూర్ణ అలియాస్షమ్నా కాసిమ్ఫ్యాన్స్కి గుడ్న్యూస్చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. మేరకు సోషల్మీడియాలో బేబీ బంప్ఫోటోలు షేర్చేసి సర్ప్రైజ్ చేసింది. నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళి అయిన పూర్ణ తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, సీమ టపాకాయ్చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమె తీస్ మార్ఖాన్‌, అఖండ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది

హీరోయిన్, డ్యాన్స్ షోలకు జడ్జీగా

Advertisement

తర్వాత పలు టీవీ షోలకు జడ్జీగా చేసిన పూర్ణ 2022లో దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టడంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుంది. రీసెంట్గా ‘గుంటూరు కారం’లో కుర్చీ మడతపెట్టి పాటతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆడపదడప సినిమాలు చేస్తున్న పూర్ణ తరచూ తన భర్త, కొడుకు సంబంధించిన ఫోటోలు షేర్చేస్తుంటుంది. ముఖ్యంగా తన కుమారుడు వీడియోలు, అతడి ముచ్చట్లను షేర్చేస్తూ మురిసిపోతుంది

అది జరగబోతుంది..

అయితే ఈ మధ్య కాస్తా సోషల్మీడియాకు దూరంగా ఉంటున్న పూర్ణ తాజాగా తన ఫ్యాన్స్ఫాలోవర్స్కి గుడ్న్యూస్చెప్పింది. తాను మళ్లీ ప్రెగ్నెంట్అని, ఆగష్టులో తన రెండో బేబీకి స్వాగతం పలకబోతున్నమంటూ శుభవార్తను పంచుకుంది. మేరకు తన బేబీ బంప్ఫోటోలు షేర్ చేస్తూ అందరిలో సస్పెన్స్క్రియేట్ చేసింది. “అది జరగబోతోంది, ఎందుకంటే నేను దాన్ని జరిగేలా చేయబోతున్నాను కాబట్టిఅంటూ పరోక్షంగా తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్, ఫాలోవర్స్నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇదిలా ఉంటే పూర్ణ క్లాసికల్ డ్యాన్సర్ కూడా అనే విషయం తెలిసిందే.

Advertisement

క్లాసికల్ డ్యాన్సర్ గా..

పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం. చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. అలా మలయాళంలో సూపర్ డ్యాన్సర్ అనే పోటీలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత నటి అయిపోవడంతో మళ్లీ స్టేజీ ఫెర్ఫార్మెన్స్‌లు ఇచ్చే అవకాశం రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత స్టేజీపై నృత్య ప్రదర్శన చేసిన తర్వాత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. భర్త గురించి చెబుతూ పూర్ణ ఎమోషనల్ అయిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

Also Read: Allu Arjun-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్‌.. మళ్లీ అల్లు అర్జున్‌కి వెళ్లిన ‘గాడ్‌ ఆఫ్ వార్‌’!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×