E-Paper
Advertisement

white Poha Benefits : అటుకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

white Poha Benefits : అటుకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Advertisement
poha benefits for skin

white Poha Benefits : ఒడ్లు దంచగా వచ్చే అటుకులు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పర్లేదు. వీటితో చేసే అటుకుల ఉప్మా, అటుకుల పాయసం, మిరియాల అటుకులు, కొత్తి మీర అటుకులు, అటుకుల పులిహోర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి.ఇక అటుకులతో ఏ వంట చేసుకున్నా.. అద్బుతంగా ఉంటాయి. అటుకులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

రక్తహీనత సమస్య ఉన్న వారికి అటుకులు బెస్ట్ ఫుడ్ అనీ, అటుకుల్లో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అటుకుల్లో విటమిన్ ఏ,బి,సి,కెతో బాటు కార్బోహైడ్రేట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Advertisement

నీరసంగా ఉన్నవారు అటుకులను పాలలో నానబెట్టి తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.అటుకుల్లో గ్లూకోజ్ గాని కొవ్వు గానీ ఉండవు గనుక బరువు తగ్గాలనుకునే వారూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.అటుకుల్లోని ఫైబర్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది.అలాగే అటుకుల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో భయంకర వైరస్‌లకు చెక్ పెట్టి శరీరాన్ని కాపాడతాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×