// // Health Benefits of Coconut Flower | కొబ్బరిపువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు -->
E-Paper
Advertisement

Coconut Flower Benefits: కొబ్బరి పువ్వుతో ఎన్ని లాభాలో తెలుసా..?

Coconut Flower Benefits: కొబ్బరి పువ్వుతో ఎన్ని లాభాలో తెలుసా..?
Advertisement

Coconut Flower Health Benefits: మనందరికి కొబ్బిరి కాయ గురించి తెలుసు. కొబ్బరి బొండాం గురంచి తెలుసు. కానీ కొబ్బరి పువ్వు గురించి ఎవరికైనా తెలుసా..? దీని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు కదా. కొబ్బరి కాయ కొట్టినప్పుడు అందులో చిన్న పదార్థం కనిపిస్తే కొబ్బరి పువ్వు వచ్చింది.. ఇంకంతా మంచే జరుగుతుందని అంటారు. ఆ తర్వాత కొబ్బరి పువ్వును తింటారు.

మీకు తెలుసా.. కొబ్బరి పువ్వు (Coconut Flower)ను ఇప్పుడు ప్రత్యేకంగా పండిస్తున్నారు. ఎందుకంటే కొబ్బరి పువ్వులో రోగ నిరోధకశక్తి ఉంటుంది. అనేక రోగాల బారిన పడకుండా చేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సాధారణంగా షాపుల్లో దొరికే కొబ్బరి కాయలో నీళ్లు ఇంకిపోయిన తర్వాత కొబ్బరి పువ్వుగా ఏర్పడుతుంది. అది అన్నీ కాయల్లో ఏర్పడుతుందని చెప్పలేం. అందువల్ల కొందరు రైతులు కొబ్బరి కాయలో పువ్వులను ప్రత్యేకంగా పండిస్తున్నారు. కొబ్బరి కాయను భూమిలో పాతిపెట్టిన తర్వాత కొన్నాళ్లను అందులోని నీరు పువ్వుగా మారుతుంది. వీటిని నేరుగా తింటే ఆరోగ్యానికి చాలా మేలని వైద్యులు చెబుతున్నారు.

ఈ కొబ్బరి పువ్వు శరీరంలోని చక్కెరలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు కొబ్బరి పువ్వు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ వైరల్,బ్యాక్టిరయిల్, ఫంగల్, యాంటీ పరాన్న జీవి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Advertisement

కొబ్బరి పువ్వులో ఫ్రీ రాడికల్స్‌ను తొలగించే గుణం ఉంటుంది. ఇది క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. కొలెస్ట్రాల్ కూడా మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులను తొలగిస్తుంది. థైరాయిడ్‌తో బాధపడేవారు సైతం దీనిని తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఆరోగ్య ఫలాలు పొందొచ్చు. ఇక జుట్టును నల్లగా ఉండాలని కోరుకునేవారు కొబ్బరి పువ్వును తింటే మంచిదని అంటున్నారు.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×