E-Paper
Advertisement

Full Time Job: స్క్రీన్ టైమ్ వద్దు.. స్కిల్స్‌తో సంపాదించండి బాస్

Full Time Job: స్క్రీన్ టైమ్ వద్దు.. స్కిల్స్‌తో సంపాదించండి బాస్
Advertisement

Full Time Job: ఈ రోజుల్లో ఉద్యోగం కోల్పోయే భయం, ఆర్థిక స్వేచ్ఛపై పెరుగుతున్న కోరికల కారణంగా చాలా మంది ఫుల్ టైం జాబ్ నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. సాంకేతిక రంగంలో నైపుణ్యం, ముఖ్యంగా కోడింగ్ అవసరం లేని పనుల ద్వారా కూడా అధిక ఆదాయాన్ని సంపాదించి, ప్రధాన ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. AI-ఎనేబుల్డ్ కాపీరైటింగ్ :

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ అందుబాటులోకి వచ్చాక, కాపీ రైటింగ్ రంగంలో కొత్త అవకాశాలు వచ్చాయి. నేరుగా రాయడానికి బదులు, ChatGPT లేదా Jasper వంటి AI టూల్స్ ఉపయోగించి వ్యాపారాలకు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు అధిక నాణ్యత గల కంటెంట్‌ లభిస్తోంది.

Advertisement

2. షార్ట్-టెర్మ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్: సొంతంగా ఆస్తి పెద్దగా లేకపోయినా.. Airbnb, Vrbo వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఆస్తులను నిర్వహించడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. ఇది కోడింగ్ అవసరం లేని.. కానీ నిర్వహణా నైపుణ్యం మాత్రమే అవసరమైన వ్యాపారం.

దీంట్లో భాగంగా.. ఇంటి యజమానుల కోసం అతిథులను కనుగొనడం, కమ్యూనికేషన్, క్లీనింగ్ సిబ్బందిని సమన్వయం చేయడం, ధరల సర్దుబాటు చేయడం వంటి పనులు చేయవచ్చు. ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ ద్వారా 15% నుంచి 25% వరకు కమిషన్ తీసుకోవచ్చు.

3. డిజిటల్ ప్రొడక్ట్ సెల్లింగ్ :

ఇది పూర్తిగా పాసివ్ ఇన్కమ్ ఇచ్చే మార్గం. కోడింగ్ లేదా పెద్ద పెట్టుబడి లేకుండా.. ఉపయోగపడే డిజిటల్ ఉత్పత్తులను తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్మడం వంటివి చేయవచ్చ. కొన్ని రకాల ఉత్పత్తులను ఒక్కసారి మాత్రమే తయారు చేసి, Etsy, Gumroad వంటి ప్లాట్‌ఫామ్‌లలో లిస్టింగ్ చేయాలి. ఉత్పత్తులు తరచుగా అమ్ముడవడంతో, తక్కువ శ్రమతో స్థిరంగా డబ్బు సంపాదించే మార్గం దొరికుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×