E-Paper
Advertisement

Vitamin B12 Deficiency: పాదాల్లో ఈ లక్షణాలుంటే.. అస్సలు లైట్ తీసుకోవద్దు !

Vitamin B12 Deficiency: పాదాల్లో ఈ లక్షణాలుంటే.. అస్సలు లైట్ తీసుకోవద్దు !
Advertisement

Vitamin B12 Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ బి 12 లోపం వల్ల ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే విటమిన్ బి 12 లోపించినప్పుడు శరీరంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంతకీ విటమిన్ బి 12 వల్ల పాదాల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ బి 12 లోపం.. పాదాల్లో కనిపించే లక్షణాలు:

Advertisement

విటమిన్ బి 12 లోపం వల్ల కాళ్లలొ తిమ్మిరి, జలదరింపులు అంతే కాకుండా నరాల బలహీనత, నొప్పి, నడకలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది నరాలను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా నరాల సంకేతాలను కూడా అడ్డుకుంటుంది.

తిమ్మిర్లు/ జలదరింపులు:
కాళ్లు, పాదాల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం అనేది విటమిన్ బి 12 ముఖ్య లక్షణం. ఇలాంటి లక్షణం కనిపించినప్పుడు ముందుగానే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

బలహీనత/ నొప్పి:
కండరాలు బలహీన పడటంతో పాటు నరాల నొప్పులు, కాళ్లు బరువుగా అనిపించడం వలంటి లక్షణాలు విటమిన్ బి 12 లోపం వల్ల కనిపిస్తాయి. కొన్ని సార్లు కాళ్లలో నొప్పులు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది.

నడక సమస్యలు:

రీరంలో విటమిన్ బి 12 లోపించినప్పుడు నడక సమతుల్యతను కోల్పోతుంది. అంతే కాకుండా నడకలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందుగానే ఇలాంటి లక్షణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Also Read: తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవ్వాలా ? ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్

కండరాల తిమ్మిరి:
విటమిన్ బి 12 లోపించినప్పుడు కండరాలు బిగుసుకుపోవడంతో పాటు తిమ్మిరి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.

పాదాల సమస్యలు: పాదాల్లో మంట వంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించాలి.

ఇదిలా ఉంటే.. ఈ లక్షణాలు క్రమంగా పెరగవచ్చు. లేదా అకస్మాత్తుగా కూడా రావచ్చు. ఇవి నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల వస్తాయి. ఎందకంటే విటమిన్ బి 12 నరాలను రక్షించే మైలిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయ పడుతుంది. మీకు ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×