E-Paper
Advertisement

Summer Fruits: వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే.. ఫ్రూట్స్ ఇవే !

Summer Fruits: వేసవిలో డీహైడ్రేషన్ తగ్గించే.. ఫ్రూట్స్ ఇవే !
Advertisement

Summer Fruits: సమ్మర్ లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శరీరానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఎండల కారణంగా మన శరీరం నుంచి పెద్ద ఎత్తున నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. సమ్మర్ లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయ: సమ్మర్ లో పుచ్చకాయలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. వీటిలో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరాన్ని చల్లబరచడంతో పాటు..వేడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయం చేస్తాయి. దీనిలో ఉండే మెగ్నీషియం, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.

Advertisement

అరటిపండ్లు: అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి..డీహైడ్రేషన్ నుంచి కాపాడుతాయి. ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.

దోసకాయ: వీటని పచ్చిగా తీసుకున్నా..సలాడ్ రూపంలో తిన్నా మంచి ఫలితం ఉంటుంది. పొటాషియం తో పాటు, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు దోసకాయలో పుష్కలంగా ఉంటాయి. దోసకాయను తరుచూ తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు.

Advertisement

Also Read: పుదీనా ఆకులతో అందమైన చర్మం మీ సొంతం..

కర్భూజ: మెగ్నీషియం, పొటాషియం కర్భూజలో అధికంగా ఉంటాయి. కర్భూజ తినడం వల్ల రక్తపోటుతో పాటు, మధుమేహం అదుపులో ఉంటుంది. ఇవి వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనిలో యంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×