E-Paper
Advertisement

Special Drinks : ప్రత్యేక పానీయాలు.. అవన్నీ చిటికెలో మాయం!

Special Drinks : ప్రత్యేక పానీయాలు.. అవన్నీ చిటికెలో మాయం!
Advertisement

Special Drinks : పాలు తాగితే చాలు శక్తి వస్తుంది అనేవారు ఒకప్పుడు. ఆ తర్వాత గ్లూకోజ్, పళ్లు, కూరగాయల రసాలూ వచ్చాయి. వీటి అన్నిటితో పాటు మరింత శక్తినిచ్చే ప్రత్యేక పానీయాలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ బిజీ లైఫ్‌లో ఒత్తిడి, కంగుబాటు, ఆందోళన తదితరాలను చిటికెలో మాయం చేస్తున్నాయి. ఆ పానీయాల గురించి క్లుప్తంగా..

ఆల్కలైన్ వాటర్..
సాధారణ మినరల్ వాటర్ కంటే.. ఆల్కలైన్ వాటర్‌లో పీహెచ్ విలువ 8.5 కంటే ఎక్కువ. అందుకే చక్కటి ఆరోగ్యానికి చిక్కటి ఆర్గానిక్ సొల్యూషన్ ఆల్కలైన్ జలం నిలిచింది. ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పుల్విక్ ఆసిడ్ మిశ్రమ పదార్థాలు ఉంటాయి. మామూలు నీళ్ల కన్నా ఇది ఎక్కువ శోషణ చెందుతుంది.

Advertisement

ప్రొటీన్ వాటర్..
సాధారణ నీళ్లను అధిక ప్రోటీన్లతో ఫోర్టిపై చేయడం ద్వారా ఈ ప్రత్యేక జలం ఏర్పుడుతుంది. అందుకే ఇదో అరుదైన కాంబినేషన్. ఇందులో కొవ్వులు శూన్యం, షుగర్, లాక్టోజ్‌లు, కార్బోహైడ్రేట్స్, గ్లుటెన్లు ఉండవు. దీంతో తక్కువ కెలోరీలతో శరీరానికి ఎక్కువ ప్రొటీన్లు అందుతాయి.

కంబూచా..
కెఫేలలో నేడు సాఫ్ట్ డ్రింక్‌లకు బదులుగా చాలా మంది కంబూచాలను సిప్ చేయడం కనిపిస్తోంది. కారణం టీలోని మాధ్యుర్యమే కంబూచాలోనూ ఉండటం. ఆరోగ్యపరంగా ఈ ద్రావణం చక్కటి ఫలితానుల ఇస్తోంది. కంబూచా.. రోగనిరోధక వ్యవస్థను పెంపొదించి.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

Advertisement

అడాప్టోజెన్ డ్రింక్స్..
మానసిక, శారీరక ఆందోళనలను తగ్గించే విశేష గుణాలున్న మూలికలతో రూపొందించే ద్రావకం ఇది. పసుపు, అశ్వగంథ, తులసి, రోడియోలా తదితర సహజ మూలికలు ఇందులోని మిశ్రమ పదార్థాలు. రోగనిరోధక శక్తిని పెంపొందిచడమే కాక మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×