E-Paper
Advertisement

Smile for Health : కాస్త నవ్వండ్రా బాబూ.. నవ్వు నలభై విధాలా మంచిది

Smile for Health : కాస్త నవ్వండ్రా బాబూ.. నవ్వు నలభై విధాలా మంచిది
Advertisement
Smile for Health

Smile for Health : ప్రస్తుత జీవనశైలి, గంటల తరబడి స్మార్ట్ ఫోన్ల వాడకం, ఉరుకుల పరుగుల జీవితం వెరసి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. నవ్వు నాలుగు విధాల చేటు.. ఇది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం నవ్వు నలబై విధాల మంచిది అంటున్నారు పరిశోధకులు. మంచి ఆరోగ్యం కోసం నవ్వడానికి ఈ సూత్రాలను పాటించండి.

ఆనందమయ జీవితానికి మార్గాలు ఇవీ..

  • రోజూ ఓ అయిదు నిమిషాలు మీ ప్రియమైన వారితో మాట్లాడండి. దాంతో ఆఫీసు టెన్షన్, చికాకు హుష్‌కాకిలా ఎగిరిపోతుంది.
  • మీ ఇంటి పక్కన ఏదైనా చెట్టు ఉంటే కాసేపు కాస్త గెట్టిగా హత్తుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్‌ని ఆ పచ్చని చెట్టు మీకు బహుమతిగా ఇస్తుంది.
  • క్రమం తప్పకుండా కాసేపు వ్యాయామం చేయండి. బరువు తగ్గాలని కాకుండా ఇష్టంతో చేయండి.
  • వారంలో ఓ రోజంతా సెల్‌ఫోన్ డేటా ఆఫ్ చేసి పెట్టండి. సామాజిక మాధ్యమాలను ఓ 24 గంటలు డిటాక్స్ చేయడం చాలా మంచిది.
  • క్యాలరీలు, షుగర్ అన్న భయాన్ని వదిలి మీకు ఇష్టమైనవి వండుకుని ఇష్టంగా తినండి.
  • కాసేపు చిన్న పిల్లలతో కాలక్షేపం చేయండి. పెంపుడు జంతువులు ఉన్నా వాటితో టైం స్పెండ్ చేయండి.
  • స్ఫూర్తినిచ్చే పుస్తకం చదవడం లేదా ఆన్‌లైన్లో వినడం వంటివి చేయొచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×