E-Paper
Advertisement

Health benefits : పైసా ఖర్చు లేకుండా.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు..

Health benefits : పైసా ఖర్చు లేకుండా.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు..
Advertisement

Health benefits : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు, ఆహార పదార్ధల గురించి చెబుతుంటారు. కానీ బాడీకి అవసరమైనంత నీరు లభించినప్పుడే తీసుకున్న పోషకాలు కూడా మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. నీరు సరిగ్గా తాగకపోతే, చర్మ సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉంది. రోజుకు ఎంత నీరు, ఎన్ని గ్లాసుల నీరు తాగాలనే వివరాలను చూద్దాం.

నీరు తాగే నియమాలు వయసును బట్టి మారుతూ ఉంటాయి. బాడీలో ప్రతీ కణం పనిచేయాలన్నా నీరు ఎంతో అవసరం. తగినంత నీరు శరీరానికి అందకపోతే డీహైడ్రేషన్‌కు గురి అవుతాము. వ్యర్థాలను మూత్రం, చెమట ద్వారా బయటకి పంపాలన్నా నీరు ఎంతో అవసరం. ప్రతీ రోజు సుమారు 8 గ్లాసుల నీరు తాగాలి.

Advertisement

కొందరు దాహం వేస్తే మాత్రమే నీరు తాగుతుంటారు. అలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి. మీ శరీరానికి అవసరమైనంత నీరు అందుతుందా లేదా తెలుసుకోవాలంటే.. మీ మూత్రం ఏ రంగులో ఉందో దాన్నిబట్టి తెలిసిపోతుంది. మూత్రం మామూలుగా లేత పసుపు రంగులో ఉంటే నీరు సాధారణంగా శరీరానికి అందుతున్నట్లు సూచిక. అదే.. ముదురు పసుపు రంగులో ఎక్కువగా యెల్లో కలర్‌లో ఉంటే మీ బాడీలో నీరు శాతం చాలా తక్కువగా ఉన్నట్లు అర్ధం. మంచినీరు తాగడానికి మీరు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు గనుక ఖచ్చితంగా అవసరమైనంత నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×