// // Kitchen Tips :  కిచెన్ సింక్ ..అద్దంలా మెరవాలంటే..? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Kitchen Tips :  కిచెన్ సింక్ ..అద్దంలా మెరవాలంటే..?

Kitchen Tips :  కిచెన్ సింక్ ..అద్దంలా మెరవాలంటే..?
Advertisement
Kitchen Tips

Kitchen Tips: ప్రతి కిచెన్‌లోనూ ఉండే పెద్ద సమస్య.. సింక్‌ను శుభ్రం చేయడం. సింక్‌లో ఆహారం ఇరుక్కుపోయి బ్లాక్ అవ్వడం వల్ల అలాగే, డర్టీ డిష్‌లు జిడ్డు మరకల కారణంగా సింక్ పసుపు రంగులోకి మారుతుంది. దీంతో కిచెన్ విపరీతమైన వాసన వస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా కిచెన్ సింక్‌ను మెరిసేలా చేయవచ్చు. అదెలాగో చూద్దామా!

చాలా తక్కువ ఆల్కహాల్ ఉన్న రెడ్ వైన్‌ను సింక్ మొత్తానికి అంటేలా పోసి కాసేపు నాననిచ్చి..స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తే తళతళా మెరిసిపోతుంది. కొద్దిగా నీటిలో చింతపండు వేసి నానబెట్టి.. అందులో కాస్త నిమ్మరసం కలిపి సింక్‌పై పోసి క్లీన్ చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

Advertisement

హెడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా కూడా సింక్‌ను క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను బేకింగ్ సోడాతో కలిపి సింక్‌పై పోయండి. కాసేపు నానిన తర్వాత స్క్రబ్బర్‌తో క్లీన్ చేయండి. వైట్ వెనిగర్, బేకింగ్ సోడా రెండూ కలిపి మిశ్రమంగా తయారు చేసి.. సింక్‌పై పోసి క్లీన్ చేస్తే సింక్ మెరిసిపోతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×