// // Sunflower Seeds- ఈ విత్తనాలు తింటే మీ ఒంట్లో కొవ్వంతా మటు మాయం -->
E-Paper
Advertisement

Sunflower Seeds: ఈ విత్తనాలు తింటే మీ ఒంట్లో కొవ్వంతా మటు మాయం

Sunflower Seeds: ఈ విత్తనాలు తింటే మీ ఒంట్లో కొవ్వంతా మటు మాయం
Advertisement

Sunflower Seeds: డ్రైఫ్రూట్స్, విత్తనాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. విత్తనాల్లో ఉండే పోషకాల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా విత్తనాల్లోని పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే అనేక రకాలుగా ఉపయోగం ఉంటుంది. శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ను కరిగించేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాదు పొద్దు తిరుగుడు పువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ కణాలను పాడుకాకుండా ఉంచేందుకు చూస్తుంది. మరోవైపు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మరోవైపు సెలీనియం వంటి రోగనిరోధక శక్తిని కూడా పెంచేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా ఎన్నో రకాల ఇన్ల్ఫేక్షన్ల బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఇక పొద్దు తిరుగుడు విత్తనాలతో చర్మ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. ఈ విత్తనాలతో మాయిశ్చరైజర్‌లా తయారుచేసుకుని చర్మానికి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ వంటి చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపు చేయవచ్చు. ఇక దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్ వంటి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. వీటిని తీసుకుంటే ఇందులో ఉండే విటమిన్ బి6, ఈ,బి1, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి చాలా రకాల పోషకాలు ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలను కూడా పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వల్ల నియత్రించవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×