E-Paper
Advertisement

Hair Care : నల్ల నువ్వులు..చుండ్రుకు చెక్ ..

Hair Care : నల్ల నువ్వులు..చుండ్రుకు చెక్ ..
Advertisement

Hair Care : స్త్రీలను.. పురుషులను అధికంగా వేధించే సమస్య జుట్టు రాలడం, చండ్రు. అలాంటి వారు ఇంట్లోనే చక్కగా ఈ చిట్కాలు ట్రై చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల నువ్వుల వల్ల జుట్టుకు ఆరోగ్యకరమైన పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం, చండ్రు సమస్యలను పోగొట్టే సామర్థ్యం దీనికి ఉంది. అదెలాగో చూసేద్దాం రండి.

తయారీ ఇలా..
మెత్తగా చేసిన కప్పు నల్ల నువ్వుల పొడి, అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో 4 మందార పువ్వులు, 2 కరివేపాకు రెబ్బలూ వేసి మరిగించాలి. మందార పువ్వులు, కరివేపాకు క్రిస్పీగా మారాక నూనెను దించేసి చల్లారనివ్వాలి. ఇలా రెండ్రోజులకోసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దన చేసి 4 గంటల తర్వాత తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే.. చుండ్రు పూర్తిగా పోతుంది.

Advertisement

ప్రయోజనాలు..
తెల్ల నువ్వుల్లో పోషకాలు ఉంటే, నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. నల్ల నువ్వులు మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా చేస్తాయి.జుట్టు కుదళ్లను కూడా బలంగా తయారు చేస్తాయి. పైగా తెల్లవెంట్రుకలు కూడా కనిపించవు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×