E-Paper
Advertisement

Pressure Foods : ఒత్తిడిని పెంచే ఆహారాలివి .. కాస్త తగ్గించండి మరి..

Pressure Foods : ఒత్తిడిని పెంచే ఆహారాలివి .. కాస్త తగ్గించండి మరి..
Advertisement

Pressure Foods : ఆందోళన, చిరాకు, ఒత్తిడి అనేది ప్రతి మనిషిలోనూ రోజులో ఏదో ఒక సమయంలో ఉండే సాధారణ సమస్య. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అతిగా కోపం, ఒత్తిడి, ఆందోళన వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. అయితే, కొన్ని ఆహార పదార్థాలు కూడా మనిషిని ఆందోళనలో నెట్టేస్తాయట. వాటిని గుర్తించి దూరం పెట్టేద్దాం రండి.

  • అవసరానికి మించి టీ లేదా కాఫీ తాగితే.. అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని మూలాన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.
  • ఫాస్ట్‌ఫుడ్‌ను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ అది మెదడును ప్రభావితం చేస్తుంది.
  • చాలామంది ఎక్కువగా వేయించిన ఆహారాన్ని చిరుతిండిగా తీసుకుంటారు. ఇవి మనిషిలో ఆందోళన సమస్యలను కలిగిస్తుంది.
  • కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం.. అధిక మొత్తంలో తీపి, కొవ్వు పదార్థాలను తినడం.. ఒత్తిడిని పెంచుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×