E-Paper
Advertisement

Yoga For Glowing Skin: ఒక్క యోగాసనంతో అదిరిపోయే అందం మీ సొంతం..!

Yoga For Glowing Skin: ఒక్క యోగాసనంతో అదిరిపోయే అందం మీ సొంతం..!
Advertisement

Yoga For Glowing Skin: యోగా చేస్తే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చని అందరికీ తెలిసిందే. అయితే యోగాసనాలతో కేవలం ఆరోగ్యం, ఫిట్ నెస్ మాత్రమే కాదు. చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. యోగా చేయడం ద్వారా శరీరంలోని అనేక వ్యాధులను తరిమికొట్టవచ్చు. అంతేకాదు చర్మాన్ని రక్షించుకోడానికి, చర్మం అందంగా మెరిసేందుకు కూడా యోగా చాలా ఉపయోగపడుతుంది. అయితే యోగాలో వీటికి చాలా రకాల ఆసనాలు ఉంటాయి.

తరచూ యోగా చేయడం వల్ల మానసికంగా కూడా లాభాలు ఉంటాయి. అయితే యోగా చేయడం ద్వారా చర్మ కాంతిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ యోగాసనాలు ఏంటో తెలుసుకుందాం. అధో ముఖ స్వనాసన అనే యోగా ఆసనం వేయడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. యోగాసనం వేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే అధో ముఖ స్వనాసన వేయడం వల్ల జీర్ణక్రియ, బరువు తగ్గి చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

Advertisement

Also Read: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదేనా..?

యోగా మ్యాట్ పై ముందుగా నిలబడి రెండు చేతులను పైకి కదిలించాలి. అనంతరం నేల వైపు చూసి నమస్కారం చేయాలి. ఆ తర్వాత మోకాలు, చేతులు నిటారుగా ఉంచి కాళ్లను వెనుకకు, చేతులను ముందుకు కదపాలి. ఆ తర్వాత బాడీని విల్లు ఆకారంగా ఉంచి శ్వాస తీసుకోని పూర్తిగా చేతులను నేలపై ఉంచాలి. తుంటిని పైకి ఎత్తి కాళ్లు పాదాల వైపు ఉండేలా చూడాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చూసి వంగి నమస్కారం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ కాంతిని పెంచుకునే అవకాశాలు ఉంటాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×