E-Paper
Advertisement

Ladies Finger: మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఇలా తింటే ఉపశమనం కలుగుతుంది

Ladies Finger: మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఇలా తింటే ఉపశమనం కలుగుతుంది
Advertisement

Ladies Finger: కూరగాయల్లో చాలా రకాలు ఉంటాయి. వీటితో ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. తరచూ తినే కూరగాయల్లో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పండ్లు, కూరగాయలు తరచూ తీసుకోవడం వల్ల శరీరం అన్ని పనులకు సహకరిస్తుంది. అయితే కూరగాయల్లో బెండకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తరచూ తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బెండకాయను తరచూ తిన్నా కూడా ఎటువంటి సమస్య ఉండదని అంటున్నారు. అయితే బెండకాయ తీసుకోవడం కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

బెండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, కె, బీ6 వంటి ఖనిజాలు, విటమిన్లు ఇందులో ఉంటాయి. అందువల్ల దీనిని తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు బెండాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. మరోవైపు ఇది డయాబెటీస్ సమస్యలకు కూడా నివారణగా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

Advertisement

బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు బెండకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీనిని తరచూ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు ప్రెగ్నెంట్ అయిన వారు కూడా దీనిని తీసుకోవడం వల్ల పిండి నాశనాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని రక్షించేందుకు కూడా బెండకాయ తోడ్పడుతుంది. అంతేకాదు ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అందువల్ల తరచూ బెండకాయను తీసుకుంటే మంచిది. ఇక ఎముకల సమస్యకు కూడా బెండకాయను తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు.

Advertisement

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×