E-Paper
Advertisement

Beauty Tips For Face : నిద్రించే ముందు ఇలా చేస్తే.. యవ్వనపు మెరుపు మీ సొంతం

Beauty Tips For Face  : నిద్రించే ముందు ఇలా చేస్తే.. యవ్వనపు మెరుపు మీ సొంతం
Advertisement
Beauty Tips For Face

Beauty Tips For Face : వయసు పెరిగినా అందంగా, యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి! యవ్వనపు మెరుపు కోసం రెగ్యులర్‌గా బ్యూటీ పార్లర్ల చుట్టే కాకుండా రాత్రి పడుకుతనే ముందు ఈ టిప్ ఫాలో అయితే చాలు.. మీ అందం రెట్టింపు అవుతుంది. అదెలాగో చూద్దాం రండి.

మెరుపునిచ్చే బాదం..

Advertisement

4 బాదం పప్పులు, 2 స్పూన్ల వేపుడు శనగపప్పు, ఒక స్పూన్ అవిసె గింజలు వేసి మెత్తని పౌడ‌ర్‌లా చేసుకోవాలి. దానికి కొద్దిగా పాలు, రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత తుడుచుకుంటే సరి. మెరిసే అందం మీ సొంతం.

హైడ్రేట్ చేయండి..

Advertisement

బాడీ హైడ్రేట్ అయ్యేందుకు కేవలం నీళ్లు మాత్రమే బాడీకి కావాల్సినంత నీరు ఇవ్వదు. దీనికి కొన్ని రకాల వెజ్జీస్, విత్తనాలు కూడా తీసుకోవాలి. నిద్రపోయిన తర్వాత అవి బాడీని హైడ్రేట్ చేసి, చర్మం పొడిబారకుండా చేస్తుంది. పైగా తేమను అందిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×