E-Paper
Advertisement

Balance Chair : బ్యాలెన్స్ చైర్ .. బెల్లీ ఫ్యాట్ మాయం!

Balance Chair : బ్యాలెన్స్ చైర్ .. బెల్లీ ఫ్యాట్ మాయం!
Advertisement
Balance Chair

Balance Chair : ప్రస్తుతం ప్రతి ఒక్కరిదీ కూర్చొని చేసే ఉద్యోగమే. దీంతో బెల్లీ ఫ్యాట్ బాగా పెరిగిపోతోంది. దాన్ని కరిగించడానికి నానా పాట్లు పడుతుంటారు. ఇప్పుడు దానికి పరిష్కారంగా బెల్లీ ఫ్యాట్‌ని ఈజీగా కరిగించే ఓ చైర్‌అందుబాటులోకి వచ్చింది. దాని గురించి క్లుప్తంగా..

ఎక్స‌ర్‌సైజ్ బ్యాలెన్స్ చైర్..

Advertisement

ఈ బ్యాలన్స్ చైర్.. పొట్ట భాగంలో, నడుము భాగం, పిక్కల్లో ఉన్న కొవ్వును తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. దీనిలో కూర్చుని అటు ఇటు ఒరుగుతూ వ్యాయామం చేసుకోవచ్చు. చైర్ పడిపోకుండా బ్యాలన్స్‌గా ఉండేందుకు అడుగు భాగంలో ఉన్న రింగ్, ఇరువైపులు ఉన్న హ్యాండిల్స్ సహాయపడతాయి. ఈ చైర్‌ ఆన్‌లైన్‌లో వివిధ రంగుల్లో లభిస్తోంది. ఆర్డర్ చేసేయండి మరి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×